Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Oopiri Aaguthunnadey

👤 Revanth 🎼 Rowdy Boy Vijay Devarakonda ⏱️ 4:05
🎵 1372 characters
⏱️ 4:05 duration
🆔 ID: 6634537

📜 Lyrics

ఊపిరాగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
తెంచలేని సంకెలై నీ తలపే వొదలదే
కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే
ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
కనులె మూసినా తెరచి చూసినా శూన్యమైనదె మరలా
నా అడుగులే పడే తడబాటుగా
ఏ తీరం చేరునో ఈ పయనమే
పొరపాటే చేసిందే
విడదీసి ఈ కాలం నిన్ను నన్ను

ఎందుకీ యదలో వింత కలకలమే
వచ్చి వాలేనో నేడిలా
వేదనే ఇంత సొంతం అయ్యేన
వదిలి పోదేమో నీడలా
ఆపేవీలేది లేనేలేదేమో
అంతా మాయైన దారిలో

కాలం ఈ కథనే నడిపిందేమోలే
ఏమో ఇదిమరణమేనేమో
మౌనాలు శూన్యాలు
కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను

⏱️ Synced Lyrics

[00:24.51] ఊపిరాగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
[00:32.33]
[00:36.08] దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
[00:45.37]
[00:47.95] తెంచలేని సంకెలై నీ తలపే వొదలదే
[00:54.71] కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే
[01:02.73] ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
[01:12.01] కనులె మూసినా తెరచి చూసినా శూన్యమైనదె మరలా
[01:22.97] నా అడుగులే పడే తడబాటుగా
[01:32.49] ఏ తీరం చేరునో ఈ పయనమే
[01:41.69] పొరపాటే చేసిందే
[01:45.89] విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
[01:53.94]
[02:32.62] ఎందుకీ యదలో వింత కలకలమే
[02:37.13] వచ్చి వాలేనో నేడిలా
[02:42.08] వేదనే ఇంత సొంతం అయ్యేన
[02:46.55] వదిలి పోదేమో నీడలా
[02:51.34] ఆపేవీలేది లేనేలేదేమో
[02:55.80] అంతా మాయైన దారిలో
[03:00.59] కాలం ఈ కథనే నడిపిందేమోలే
[03:05.52] ఏమో ఇదిమరణమేనేమో
[03:10.48] మౌనాలు శూన్యాలు
[03:15.15] కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను
[03:21.42]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings