Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

January Masam

👤 Kunal Ganjawala feat. Mathangi 🎼 7G Brundhavana Colony ⏱️ 5:11
🎵 2719 characters
⏱️ 5:11 duration
🆔 ID: 6640606

📜 Lyrics

జనవరి మాసం
అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం
దేహమంతా తాపం
నా మెడ చివరిన
నీ పెదవులు తాక
అహా నాలో నాలో నాలో
కొత్త సెగలే సిగలే రగల
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా
జనవరి మాసం
అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం
దేహమంతా తాపం

సైయా సైయా నా తోటే నువ్
మియా మియా నా దీటా నువ్
మంచం మంచం నాకెందుకులే
చూపే పడితే నువ్ గుల్లేలే
కామం లేని ప్రేమ
అది ప్రేమ కాదు
చేతులు కట్టి నిలువ
ఇది గుడి కాదు
తుమ్మెద వాలని పువ్వు
అది పువ్వే కాదు
ఆదివాసులు ఆడ మగ సిగ్గే పడలేదు
మార్గశిర మాసం
మొగ్గ విరిసే తరుణం
మంచులోన మండే
వెన్నెల కిరణం

తొలిసారి నాలో
ఒక గాయం తీపెక్కే
ముఖమున సిగ్గు
ఒక ముగ్గే వేసేలే
ఒక చూపేమో వద్దంటుంది
మరు చూపే రమ్మంది
ఒక చెయ్ నిన్నే నెట్టేస్తుంటే
ఒక చెయ్ లాగుతూ ఉంది
నా తడి జుట్టులోన
నీ వేళ్ళేదో వెతక
నా ప్రేమ ద్వారాలన్నీ
నీ వేడి ముద్దులడుగా
నీ సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా
జనవరి మాసం
అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం
దేహమంతా తాపం
నా మెడ చివరిన
నీ పెదవులు తాక
అహా నాలో నాలో నాలో
కొత్త సెగలే సిగలే రగల
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా
జనవరి మాసం
అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం
దేహమంతా తాపం

⏱️ Synced Lyrics

[01:01.91] జనవరి మాసం
[01:03.34] అరె మంచు కురిసే సమయం
[01:06.08] కళ్ళల్లోన మైకం
[01:07.90] దేహమంతా తాపం
[01:09.68] నా మెడ చివరిన
[01:11.78] నీ పెదవులు తాక
[01:13.75] అహా నాలో నాలో నాలో
[01:15.55] కొత్త సెగలే సిగలే రగల
[01:17.59] నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా
[01:21.94] జనవరి మాసం
[01:23.51] అరె మంచు కురిసే సమయం
[01:25.99] కళ్ళల్లోన మైకం
[01:27.65] దేహమంతా తాపం
[01:30.18]
[02:21.32] సైయా సైయా నా తోటే నువ్
[02:25.93] మియా మియా నా దీటా నువ్
[02:29.74] మంచం మంచం నాకెందుకులే
[02:33.58] చూపే పడితే నువ్ గుల్లేలే
[02:37.84] కామం లేని ప్రేమ
[02:39.58] అది ప్రేమ కాదు
[02:41.95] చేతులు కట్టి నిలువ
[02:43.64] ఇది గుడి కాదు
[02:46.09] తుమ్మెద వాలని పువ్వు
[02:47.69] అది పువ్వే కాదు
[02:50.15] ఆదివాసులు ఆడ మగ సిగ్గే పడలేదు
[02:53.94] మార్గశిర మాసం
[02:55.71] మొగ్గ విరిసే తరుణం
[02:57.63] మంచులోన మండే
[03:00.06] వెన్నెల కిరణం
[03:02.44]
[03:41.85] తొలిసారి నాలో
[03:43.65] ఒక గాయం తీపెక్కే
[03:45.80] ముఖమున సిగ్గు
[03:47.56] ఒక ముగ్గే వేసేలే
[03:50.00] ఒక చూపేమో వద్దంటుంది
[03:51.99] మరు చూపే రమ్మంది
[03:54.06] ఒక చెయ్ నిన్నే నెట్టేస్తుంటే
[03:55.88] ఒక చెయ్ లాగుతూ ఉంది
[03:57.77] నా తడి జుట్టులోన
[03:59.62] నీ వేళ్ళేదో వెతక
[04:01.82] నా ప్రేమ ద్వారాలన్నీ
[04:03.77] నీ వేడి ముద్దులడుగా
[04:05.86] నీ సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా
[04:18.05] జనవరి మాసం
[04:19.46] అరె మంచు కురిసే సమయం
[04:22.11] కళ్ళల్లోన మైకం
[04:23.96] దేహమంతా తాపం
[04:25.78] నా మెడ చివరిన
[04:27.86] నీ పెదవులు తాక
[04:29.75] అహా నాలో నాలో నాలో
[04:31.23] కొత్త సెగలే సిగలే రగల
[04:34.14] నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా
[04:38.20] జనవరి మాసం
[04:39.68] అరె మంచు కురిసే సమయం
[04:41.85] కళ్ళల్లోన మైకం
[04:43.99] దేహమంతా తాపం
[04:45.63]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings