Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Choosi Nerchukoku

👤 David Simon 🎼 Rang De ⏱️ 3:09
🎵 3049 characters
⏱️ 3:09 duration
🆔 ID: 6644832

📜 Lyrics

పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
శుభ్రంగా ఉండటాన్ని ఆడ్ని చూసి నేర్చుకో
Compare-u చేయడాన్ని ఆపరెందుకో

First rank కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
First class నుంచి ఈ torture ఎందుకో
Time కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
Punctuality లేని ఈ punch-u లెందుకో

ఆన్ని చూసి ఈన్ని చూసి నేర్చుకుంటూ పోతూ ఉంటే
Xerox లాగ జీవితాలు మారవా
So

చూసి నేర్చుకోకు
ఎవర్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు
ఎవర్ని లెక్క చెయ్యమాకు

Sunlight ని చూసి
నేర్చుకొని ఉంటే
Full moon coolగా ఉండే వాడా
Classmateని చూసి
నేర్చుకుని ఉంటే
ఐంస్టీన్ scientist-u అయ్యేవాడా
Monkeyలనుంచే మనిషి పుట్టకంటారు
మరి monkeyల ఉంటే తట్టుకోరు ఎందుకో
Day and night hardwork చేస్తుంది మరి
Donkey ని చూసి నేర్చుకోరు ఎందుకో
వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని copy చేసి, paste చేస్తే
Life waste-u అవ్వదా
So
చూసి నేర్చుకో కుకో కో కు
ఎవర్ని చూసి నేర్చుకోకు, కోకు
లెక్క చెయ్యమాకు
మాకు
ఎవర్ని లెక్క చెయ్యమాకు
మాకు

జింక లాగే నేను
Cuteగా ఉండాలి అంటూ
సింహం జూలే trim చేస్తుందా
Fish లాగే నేనూ
ఈత కొట్టాలి అంటూ
Elephant swim suit వేసేస్తుందా
Own style మార్చుకోవు animals ఎప్పుడూ
వాటి clarity మనకు లేదు ఎందుకో
Conclusion ఏంటి అంటే confusion వద్దురో
నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో
వాడి లాగో వీడి లాగో signature ఇచ్చుకుంటే
Future-ఏ forgery అవ్వదా
So

చూసి నేర్చుకోకు
ఎవర్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు
ఎవన్ని లెక్క చెయ్యమాకు
చూసి నేర్చుకోకు

⏱️ Synced Lyrics

[00:21.85] పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
[00:24.61] అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
[00:29.97] శుభ్రంగా ఉండటాన్ని ఆడ్ని చూసి నేర్చుకో
[00:32.66] Compare-u చేయడాన్ని ఆపరెందుకో
[00:35.20]
[00:37.97] First rank కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
[00:40.78] First class నుంచి ఈ torture ఎందుకో
[00:43.53] Time కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
[00:46.10] Punctuality లేని ఈ punch-u లెందుకో
[00:48.53] ఆన్ని చూసి ఈన్ని చూసి నేర్చుకుంటూ పోతూ ఉంటే
[00:51.31] Xerox లాగ జీవితాలు మారవా
[00:53.73] So
[00:54.23] చూసి నేర్చుకోకు
[00:55.84] ఎవర్ని చూసి నేర్చుకోకు
[00:59.74] లెక్క చెయ్యమాకు
[01:01.61] ఎవర్ని లెక్క చెయ్యమాకు
[01:04.17]
[01:18.46] Sunlight ని చూసి
[01:20.89] నేర్చుకొని ఉంటే
[01:23.66] Full moon coolగా ఉండే వాడా
[01:26.79] Classmateని చూసి
[01:29.17] నేర్చుకుని ఉంటే
[01:32.05] ఐంస్టీన్ scientist-u అయ్యేవాడా
[01:34.88] Monkeyలనుంచే మనిషి పుట్టకంటారు
[01:37.04] మరి monkeyల ఉంటే తట్టుకోరు ఎందుకో
[01:39.72] Day and night hardwork చేస్తుంది మరి
[01:42.73] Donkey ని చూసి నేర్చుకోరు ఎందుకో
[01:45.49] వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని copy చేసి, paste చేస్తే
[01:49.07] Life waste-u అవ్వదా
[01:50.45] So
[01:50.77] చూసి నేర్చుకో కుకో కో కు
[01:53.66] ఎవర్ని చూసి నేర్చుకోకు, కోకు
[01:56.15] లెక్క చెయ్యమాకు
[01:57.80] మాకు
[01:58.67] ఎవర్ని లెక్క చెయ్యమాకు
[02:00.52] మాకు
[02:02.23]
[02:23.08] జింక లాగే నేను
[02:25.44] Cuteగా ఉండాలి అంటూ
[02:28.58] సింహం జూలే trim చేస్తుందా
[02:31.12] Fish లాగే నేనూ
[02:33.35] ఈత కొట్టాలి అంటూ
[02:36.42] Elephant swim suit వేసేస్తుందా
[02:39.41] Own style మార్చుకోవు animals ఎప్పుడూ
[02:42.07] వాటి clarity మనకు లేదు ఎందుకో
[02:44.56] Conclusion ఏంటి అంటే confusion వద్దురో
[02:47.36] నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో
[02:50.11] వాడి లాగో వీడి లాగో signature ఇచ్చుకుంటే
[02:52.87] Future-ఏ forgery అవ్వదా
[02:55.03] So
[02:55.70] చూసి నేర్చుకోకు
[02:57.53] ఎవర్ని చూసి నేర్చుకోకు
[03:00.62] లెక్క చెయ్యమాకు
[03:03.57] ఎవన్ని లెక్క చెయ్యమాకు
[03:06.49] చూసి నేర్చుకోకు
[03:09.21]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings