Noonoogu Meesalodu
🎵 3889 characters
⏱️ 5:03 duration
🆔 ID: 6645765
📜 Lyrics
డ డడ డి డిడి డు డుడు డూ
డ డడ డి డిడి డు
ఊఁ
ఊఁ
ఊఁ
నూనూగు మీసాలోడు
ఊఁ
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
ఊఁ
కళ్లల్లో కసి ఉన్నోడు
ఊఁ
కండల్లో పస ఉన్నోడు
ఊఁ
వచ్చేసాడొచ్చేసాడు
డు
నన్ను ఏం చేస్తాడో ఏమో ఈనాడు
జొన్న పొత్తుల తోటి గూడే కట్టి (ఏం చేస్తాడు) ఇచ్చేస్తాడు
ఊఁ
నూనూగు మీసాలోడు
ఊఁ
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
చెంగుచాటు బిందే పెట్టి చెరువుకాడికొస్తుంటే
చెంతకొచ్చి ఆరా తీస్తాడు
బిందె నిండి పోయిందంటే బరువు మొయ్యలేవంటూ
సాయం చేస్తె తప్పేంటంటాడు
హ్మఁ సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి
నడుముకి పైపైనే ఆనిస్తాడు
తస్సదియ్య అట్టా తట్టలేదె పిట్టా
ఇకపై ఆ పనినే కానిస్తాడు
పెద్ద దొంగోడమ్మా బాబోయ్ బుల్లోడు
ఇంత బంగారమే ముందే ఉంటే (ఏం చేస్తాడు) దోచేస్తాడు
హా
నూనూగు మీసాలోడు
ఓహ్
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
ఊఁ
కళ్లల్లో కసి ఉన్నోడు
ఊఁ
కండల్లో పస ఉన్నోడు
ఊఁ
వచ్చేసాడొచ్చేసాడు
డు
ఇంక ఏం చేస్తాడో మళ్ళీ ఈనాడు
లంకెబిందెల్లోన పాలే పోసి (అబ్బొ ఏం చేస్తాడో) తోడేస్తాడు
ఓ రోజు, రేణిగుంట సినిమా హాల్లో రెండో ఆటకెళ్లాక
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చినోడు
పాపమేమి చేశాడండి పల్లెటూరి చిన్నోడు
పాప్ కారన్ పొట్లం ఇచ్చాడు
హ్మఁ ఇచ్చినట్టే ఇచ్చి, మీద మీద పోసి
అరరే అరరే అని తడిమేసాడు
అమ్మ నంగనాచి నచ్చబట్టి కాదా
నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
ఎంత నాటోడైనా వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే (ఏం చేస్తాడు) దాచేస్తాడు
ఊఁ
నూనూగు మీసాలోడు
ఊఁ
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
ఊఁ
కళ్లల్లో కసి ఉన్నోడు
ఊఁ
కండల్లో పస ఉన్నోడు
ఊఁ
వచ్చేసాడొచ్చేసాడు
డు
వీడు ఏం చేస్తాడో తెలుసా ఈనాడు
కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు
వంటింట్లోనే తిష్టేస్తాడు
డ డడ డి డిడి డు
ఊఁ
ఊఁ
ఊఁ
నూనూగు మీసాలోడు
ఊఁ
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
ఊఁ
కళ్లల్లో కసి ఉన్నోడు
ఊఁ
కండల్లో పస ఉన్నోడు
ఊఁ
వచ్చేసాడొచ్చేసాడు
డు
నన్ను ఏం చేస్తాడో ఏమో ఈనాడు
జొన్న పొత్తుల తోటి గూడే కట్టి (ఏం చేస్తాడు) ఇచ్చేస్తాడు
ఊఁ
నూనూగు మీసాలోడు
ఊఁ
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
చెంగుచాటు బిందే పెట్టి చెరువుకాడికొస్తుంటే
చెంతకొచ్చి ఆరా తీస్తాడు
బిందె నిండి పోయిందంటే బరువు మొయ్యలేవంటూ
సాయం చేస్తె తప్పేంటంటాడు
హ్మఁ సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి
నడుముకి పైపైనే ఆనిస్తాడు
తస్సదియ్య అట్టా తట్టలేదె పిట్టా
ఇకపై ఆ పనినే కానిస్తాడు
పెద్ద దొంగోడమ్మా బాబోయ్ బుల్లోడు
ఇంత బంగారమే ముందే ఉంటే (ఏం చేస్తాడు) దోచేస్తాడు
హా
నూనూగు మీసాలోడు
ఓహ్
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
ఊఁ
కళ్లల్లో కసి ఉన్నోడు
ఊఁ
కండల్లో పస ఉన్నోడు
ఊఁ
వచ్చేసాడొచ్చేసాడు
డు
ఇంక ఏం చేస్తాడో మళ్ళీ ఈనాడు
లంకెబిందెల్లోన పాలే పోసి (అబ్బొ ఏం చేస్తాడో) తోడేస్తాడు
ఓ రోజు, రేణిగుంట సినిమా హాల్లో రెండో ఆటకెళ్లాక
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చినోడు
పాపమేమి చేశాడండి పల్లెటూరి చిన్నోడు
పాప్ కారన్ పొట్లం ఇచ్చాడు
హ్మఁ ఇచ్చినట్టే ఇచ్చి, మీద మీద పోసి
అరరే అరరే అని తడిమేసాడు
అమ్మ నంగనాచి నచ్చబట్టి కాదా
నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
ఎంత నాటోడైనా వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే (ఏం చేస్తాడు) దాచేస్తాడు
ఊఁ
నూనూగు మీసాలోడు
ఊఁ
నీ ఈడు జోడైనోడు
ఊఁ
నీవైపే వస్తున్నాడు
డు
ఊఁ
కళ్లల్లో కసి ఉన్నోడు
ఊఁ
కండల్లో పస ఉన్నోడు
ఊఁ
వచ్చేసాడొచ్చేసాడు
డు
వీడు ఏం చేస్తాడో తెలుసా ఈనాడు
కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు
వంటింట్లోనే తిష్టేస్తాడు