Raa Chilaka
🎵 1628 characters
⏱️ 4:29 duration
🆔 ID: 6645953
📜 Lyrics
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
ఓ ఎన్నడైన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
ఏమిస్తున్నా చిరాగ్గా కాదంటుంటే ఎలాగా
ఈ సరదాలే నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
జీవితాంతమూ నీకు తోడుగా
ఓ రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
ఓ ముల్లు పువ్వు ముడేస్తే
అంతో ఇంతో అవస్తే
పాలు నీరై కలిస్తే తథాస్తు అనదా ప్రేమ దేవతే
సిద్దమవ్వదా నీకు శ్రీమతే
ఓయ్ రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
ఓ ఎన్నడైన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
నీ వరసే మాకెరుక
హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
ఓ ఎన్నడైన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
ఏమిస్తున్నా చిరాగ్గా కాదంటుంటే ఎలాగా
ఈ సరదాలే నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
జీవితాంతమూ నీకు తోడుగా
ఓ రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
ఓ ముల్లు పువ్వు ముడేస్తే
అంతో ఇంతో అవస్తే
పాలు నీరై కలిస్తే తథాస్తు అనదా ప్రేమ దేవతే
సిద్దమవ్వదా నీకు శ్రీమతే
ఓయ్ రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
ఓ ఎన్నడైన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
⏱️ Synced Lyrics
[00:19.56] రా చిలకా రాననక
[00:33.12] నీ వరసే మాకెరుక
[00:40.26] హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
[00:44.00] హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
[00:47.59] ఓ ఎన్నడైన నీకు చెందడా
[00:50.85] ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
[00:53.98] రా చిలకా రాననక
[01:00.69] నీ వరసే మాకెరుక
[01:08.35] ఏమిస్తున్నా చిరాగ్గా కాదంటుంటే ఎలాగా
[01:52.44] ఈ సరదాలే నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
[01:58.94] జీవితాంతమూ నీకు తోడుగా
[02:05.64] ఓ రా చిలకా రాననక
[02:26.04] నీ వరసే మాకెరుక
[02:34.49] ఓ ముల్లు పువ్వు ముడేస్తే
[03:14.94] అంతో ఇంతో అవస్తే
[03:18.41] పాలు నీరై కలిస్తే తథాస్తు అనదా ప్రేమ దేవతే
[03:24.77] సిద్దమవ్వదా నీకు శ్రీమతే
[03:45.62] ఓయ్ రా చిలకా రాననక
[03:51.72] నీ వరసే మాకెరుక
[03:59.34] హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
[04:03.06] హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
[04:06.27] ఓ ఎన్నడైన నీకు చెందడా
[04:09.49] ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
[04:12.78] రా చిలకా రాననక
[04:19.12] నీ వరసే మాకెరుక
[04:27.82]
[00:33.12] నీ వరసే మాకెరుక
[00:40.26] హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
[00:44.00] హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
[00:47.59] ఓ ఎన్నడైన నీకు చెందడా
[00:50.85] ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
[00:53.98] రా చిలకా రాననక
[01:00.69] నీ వరసే మాకెరుక
[01:08.35] ఏమిస్తున్నా చిరాగ్గా కాదంటుంటే ఎలాగా
[01:52.44] ఈ సరదాలే నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
[01:58.94] జీవితాంతమూ నీకు తోడుగా
[02:05.64] ఓ రా చిలకా రాననక
[02:26.04] నీ వరసే మాకెరుక
[02:34.49] ఓ ముల్లు పువ్వు ముడేస్తే
[03:14.94] అంతో ఇంతో అవస్తే
[03:18.41] పాలు నీరై కలిస్తే తథాస్తు అనదా ప్రేమ దేవతే
[03:24.77] సిద్దమవ్వదా నీకు శ్రీమతే
[03:45.62] ఓయ్ రా చిలకా రాననక
[03:51.72] నీ వరసే మాకెరుక
[03:59.34] హే ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
[04:03.06] హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
[04:06.27] ఓ ఎన్నడైన నీకు చెందడా
[04:09.49] ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా
[04:12.78] రా చిలకా రాననక
[04:19.12] నీ వరసే మాకెరుక
[04:27.82]