Mallieswarivey
🎵 3603 characters
⏱️ 4:30 duration
🆔 ID: 6646182
📜 Lyrics
Watch on, watch on, watch on, watch this dup dup dup style
I am gonna dip dip dip it into your smile
Hold me baby just hold my hand forever and ever
Every time I wanna see you my girl
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవో
చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
నీ కళ్ల నింగిలో పున్నాల పొంగులో
వేవేల తారకలే జలకమాడుతున్నవో
నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో కెంజాయ సొంపులో
వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో చూపుతోందె సోయగమా
Baby don't you ever leave, I'm your don raja
Come on every time you're my दिलरुबा
I can never stop this feeling, I'm your don raja
Yeah... hey... hey
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
Baby run your body with this freaky thing
And I won't let you go and I won't let you down
Through the fire, the limit to the wall
Just to be with you I'm gladly risk it all
Let me do it one more time
Do it one more time
Baby, come on and let's get it into the party
కొల్లేటి సరసులో తుళ్ళేటి చేపలై
రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
నా కొంగ జపము చూసి ఉలికి పడుతు ఉన్నవే
ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
ఏ వైపు చుపు తిప్పనీక చంపుతున్నవే
వదలదే హృదయం కదలదే నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవే సౌందర్యమా

⏱️ Synced Lyrics
[00:23.50] Watch on, watch on, watch on, watch this dup dup dup style
[00:27.83] I am gonna dip dip dip it into your smile
[00:30.51] Hold me baby just hold my hand forever and ever
[00:34.72] Every time I wanna see you my girl
[00:37.26]
[00:45.23] మల్లీశ్వరివే మధురాశల మంజరివే
[00:49.65] మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
[00:54.04] తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
[00:58.31] వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
[01:02.97] చక్కనైన మల్లికవో
[01:06.79] చిక్కులు పెట్టే అల్లికవో
[01:11.17] పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా
[01:17.79] మల్లీశ్వరివే మధురాశల మంజరివే
[01:22.08] మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
[01:27.78]
[01:53.05] నీ కళ్ల నింగిలో పున్నాల పొంగులో
[01:57.09] వేవేల తారకలే జలకమాడుతున్నవో
[02:01.65] నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
[02:05.93] సింగారి చెంపలో కెంజాయ సొంపులో
[02:10.22] వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
[02:14.89] నిదరలో ఉదయం ఎదురయే సమయం
[02:18.67] ఎదకు ఇంద్రజాలమేదో చూపుతోందె సోయగమా
[02:23.15] Baby don't you ever leave, I'm your don raja
[02:27.76] Come on every time you're my दिलरुबा
[02:31.95] I can never stop this feeling, I'm your don raja
[02:36.34] Yeah... hey... hey
[02:42.60] మల్లీశ్వరివే మధురాశల మంజరివే
[02:46.67] మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
[02:52.38]
[02:57.62] Baby run your body with this freaky thing
[02:59.98] And I won't let you go and I won't let you down
[03:02.13] Through the fire, the limit to the wall
[03:04.48] Just to be with you I'm gladly risk it all
[03:06.62] Let me do it one more time
[03:08.84] Do it one more time
[03:10.03] Baby, come on and let's get it into the party
[03:13.01] కొల్లేటి సరసులో తుళ్ళేటి చేపలై
[03:17.46] రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
[03:21.76] నా కొంగ జపము చూసి ఉలికి పడుతు ఉన్నవే
[03:26.05] ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
[03:30.41] ఏ వైపు చుపు తిప్పనీక చంపుతున్నవే
[03:34.97] వదలదే హృదయం కదలదే నిమిషం
[03:39.03] చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవే సౌందర్యమా
[03:45.20] మల్లీశ్వరివే మధురాశల మంజరివే
[03:49.24] మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
[03:54.02] తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
[03:58.28] వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
[04:02.90] చక్కనైన మల్లికవో
[04:06.60] చిక్కులు పెట్టే అల్లికవో
[04:11.02] పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా
[04:15.72] మల్లీశ్వరివే మధురాశల మంజరివే
[04:19.82] మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
[04:26.51]