Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chitti (From "Jathi Ratnalu")

👤 Ram Miriyala feat. Radhan 🎼 Chitti (From "Jathi Ratnalu") - Single ⏱️ 3:04
🎵 2967 characters
⏱️ 3:04 duration
🆔 ID: 6646483

📜 Lyrics

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే
ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే
అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు setఅయ్యావని signal ఇచ్చే breaking newsఏ
వచ్చేశావే lineలోకి వచ్చేశావే
చిమ్మ చీకటిగున్న जिंदगीలోన floodlight ఏశావే
హత్తిరి నచ్చేశావే మస్తుగా నచ్చేశావే
Black and white localగాని లోకంలోన రంగులు పూశావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా Red Bull చిట్టి
నా Facebookలో లక్ష likeలు కొట్టావే

యుద్ధమేమీ జరగలే sumoలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండ చూపించినావే
Madam Elizabeth-u నీ rangeఅయినా
తాడు బొంగరం లేని आवारा నేనే అయినా
Massగాడి మనసుకే voteఏశావే
బంగ్లా నుండి బస్తీకి flightఏశావే
तीनमार చిన్నోడిని DJ stepలు ఆడిస్తివే
नसीब bad ఉన్నోడ్ని नवाब చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు
After all ఓ टपोरी నేను
Google mapఅయి నీ గుండెకు చేరిస్తివే
అరెరే ఇచ్చేశావే दिल నాకు ఇచ్చేశావే
మిర్చి బజ్జి లాంటి lifeలో నువ్వు onion ఏశావే
అరెరే గిచ్చాశావే love tattoo గుచ్చేశావే
మస్తుమస్తు బిరియానీలో నింబు చెక్కయ్ హల్చల్ చేశావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా Red Bull చిట్టి
నా Facebookలో లక్ష likeలు కొట్టావే

⏱️ Synced Lyrics

[00:03.12] చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే
[00:07.67] ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే
[00:12.29] అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే
[00:16.80] నువ్వు నాకు setఅయ్యావని signal ఇచ్చే breaking newsఏ
[00:21.21] వచ్చేశావే lineలోకి వచ్చేశావే
[00:25.32] చిమ్మ చీకటిగున్న जिंदगीలోన floodlight ఏశావే
[00:29.62] హత్తిరి నచ్చేశావే మస్తుగా నచ్చేశావే
[00:34.11] Black and white localగాని లోకంలోన రంగులు పూశావే
[00:39.59] చిట్టి నా బుల్ బుల్ చిట్టి
[00:41.76] చిట్టి నా చుల్ బుల్ చిట్టి
[00:44.06] నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
[00:48.54] చిట్టి నా జిల్ జిల్ చిట్టి
[00:51.11] చిట్టీ నా Red Bull చిట్టి
[00:53.37] నా Facebookలో లక్ష likeలు కొట్టావే
[00:57.94]
[01:36.81] యుద్ధమేమీ జరగలే sumoలేవి అస్సలెగరలే
[01:41.82] చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండ చూపించినావే
[01:46.34] Madam Elizabeth-u నీ rangeఅయినా
[01:50.34] తాడు బొంగరం లేని आवारा నేనే అయినా
[01:55.51] Massగాడి మనసుకే voteఏశావే
[02:00.25] బంగ్లా నుండి బస్తీకి flightఏశావే
[02:04.18] तीनमार చిన్నోడిని DJ stepలు ఆడిస్తివే
[02:09.24] नसीब bad ఉన్నోడ్ని नवाब చేసేస్తివే
[02:13.56] అతిలోక సుందరివి నువ్వు
[02:16.15] After all ఓ टपोरी నేను
[02:18.40] Google mapఅయి నీ గుండెకు చేరిస్తివే
[02:22.52] అరెరే ఇచ్చేశావే दिल నాకు ఇచ్చేశావే
[02:27.16] మిర్చి బజ్జి లాంటి lifeలో నువ్వు onion ఏశావే
[02:31.37] అరెరే గిచ్చాశావే love tattoo గుచ్చేశావే
[02:36.05] మస్తుమస్తు బిరియానీలో నింబు చెక్కయ్ హల్చల్ చేశావే
[02:41.36] చిట్టి నా బుల్ బుల్ చిట్టి
[02:43.71] చిట్టి నా చుల్ బుల్ చిట్టి
[02:45.97] నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
[02:50.63] చిట్టి నా జిల్ జిల్ చిట్టి
[02:52.90] చిట్టీ నా Red Bull చిట్టి
[02:55.37] నా Facebookలో లక్ష likeలు కొట్టావే
[02:59.95]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings