Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kotta Bangaru Lokam

👤 A.R. Rahman, Mano, K. S. Chithra 🎼 Donga Donga (Original Motion Picture Soundtrack) ⏱️ 4:39
🎵 2925 characters
⏱️ 4:39 duration
🆔 ID: 6651491

📜 Lyrics

కొత్త బంగారు లోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమి కావాలి స్వర్గం

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నెల్లలోనే వెయ్యికలలు పండాలి మాకు
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి
పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగిపోవలి
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోనూ ఉండని
మమతనే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండగై కొనసాగని
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

ఓడిపోవాలి స్వార్థం ఇల మరిచిపోవాలి యుద్ధం
మరణమే లేని మానవుడే ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోని అమృతం పొంగిపోని
శాంతి శాంతి అను సంగీతం వినపించ పాడని ప్రతినిత్యం
బేధమే ఇక తొలగని వేడుకే ఇక వెలగని
ఎల్లల పోరాటమే ఇక తీరని
ఎల్లరు సుఖశాంతితో ఇక బ్రతకని
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings