Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yaa Yaa - From "Aa Aaa"

👤 Abhay Jodhpurkar feat. K. S. Chithra & Anjana Sowmya 🎼 Sankranthi Special ⏱️ 3:59
🎵 3457 characters
⏱️ 3:59 duration
🆔 ID: 6652664

📜 Lyrics

హే రామ్ములగా బుగ్గల వాడా
బురుజుగోడ నిబ్బరాలా కండలవాడా
రాజాంపేటా లాగుల కాడా కలుసుకుంట
కాసులపేరు పట్టకరారా
అల్లాబక్షు అత్తరు తెచ్చా
కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చ
రంగవెళ్లే రైలుబండి రయ్యిమంది
పెట్టేబేడా పట్టుకొచ్చా

నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం
వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం
మౌనంగా... ధ్యానంలో ఉందీ మాగాణం

చిట్టి వడ్రంగి పిట్టల టిక్కూ టిక్కూ
కొమ్మ రెమ్మల్లో మైనాల కుక్కూ కుక్కూ
ఇదిపల్లెకి తెలిసిన మెలొడీయా
యా యా యా యా యా యా యా యా
యా యా యా యా యా యా

అయా... ముగ్గులూ ముంగిళ్ళూ
అయా... ప్రేమలూ నట్టిళ్ళూ
అయా... చూడగా చాలేనా రెండే కళ్ళు
అయా... పువ్వులూ పుప్పొళ్ళూ
అయా ఆయా ... పంటలూ నూర్పిళ్లూ
ఆయా... పండగలు తిరణాళ్లూ
ఈ పచ్చిగాలి జోలలూ నచ్చనోళ్లు లేరట
కళ్ళాపి చల్లాలి రాయేందె రంగమ్మా
కవ్వాలు తిప్పాలి కానియ్యె గంగమ్మా
కావిళ్లు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మా
పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా

యా యా యా యా యా యా యా యా
యా యా యా యా యా యా
యా యా యా యా యా యా యా యా
యా యా యా యా యా

కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా
కోపాల గోపాల అలకేలరా
చీకటి వేళకి నీ పంచన
చేరని మనసిది శమించునా
వెన్నని మన్నని దొసములెన్నను
చెల్లాట చాలించరా
అల్లరి చేష్టల దండించినా
అక్కున జేరిచి లాలించనా
నెమ్మది చెదిరిన అమ్మను చూడగ
బిరాన రారా దొరా
కోపాల గోపాల కోపాల గోపాల
కోపాల గోపాల అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా

⏱️ Synced Lyrics

[00:12.28] హే రామ్ములగా బుగ్గల వాడా
[00:15.17] బురుజుగోడ నిబ్బరాలా కండలవాడా
[00:19.20] రాజాంపేటా లాగుల కాడా కలుసుకుంట
[00:22.61] కాసులపేరు పట్టకరారా
[00:25.50] అల్లాబక్షు అత్తరు తెచ్చా
[00:28.12] కొత్తపేట కోకా రైకా కట్టుకొచ్చ
[00:31.99] రంగవెళ్లే రైలుబండి రయ్యిమంది
[00:35.56] పెట్టేబేడా పట్టుకొచ్చా
[00:52.62] నిద్దర చాలని బద్దకమల్లే ఒళ్ళిరిచిందీ ఆకాశం
[00:58.13] రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చిందీ రవిబింబం
[01:03.75] వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పరివారం
[01:09.40] సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమందీ పచ్చదనం
[01:15.32] మౌనంగా... ధ్యానంలో ఉందీ మాగాణం
[01:23.24] చిట్టి వడ్రంగి పిట్టల టిక్కూ టిక్కూ
[01:26.10] కొమ్మ రెమ్మల్లో మైనాల కుక్కూ కుక్కూ
[01:28.94] ఇదిపల్లెకి తెలిసిన మెలొడీయా
[01:32.02] యా యా యా యా యా యా యా యా
[01:37.97] యా యా యా యా యా యా
[01:43.21] అయా... ముగ్గులూ ముంగిళ్ళూ
[01:46.13] అయా... ప్రేమలూ నట్టిళ్ళూ
[01:48.92] అయా... చూడగా చాలేనా రెండే కళ్ళు
[01:54.63] అయా... పువ్వులూ పుప్పొళ్ళూ
[01:57.21] అయా ఆయా ... పంటలూ నూర్పిళ్లూ
[02:00.34] ఆయా... పండగలు తిరణాళ్లూ
[02:02.78] ఈ పచ్చిగాలి జోలలూ నచ్చనోళ్లు లేరట
[02:05.90] కళ్ళాపి చల్లాలి రాయేందె రంగమ్మా
[02:08.68] కవ్వాలు తిప్పాలి కానియ్యె గంగమ్మా
[02:11.78] కావిళ్లు మొయ్యాలి కడవిట్ట ఇయ్యమ్మా
[02:14.25] పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా
[02:17.35] యా యా యా యా యా యా యా యా
[02:23.09] యా యా యా యా యా యా
[02:28.64] యా యా యా యా యా యా యా యా
[02:34.31] యా యా యా యా యా
[02:51.29] కోపాల గోపాల అలకేలరా
[02:56.85] దీపాల వేళాయే అగుపించరా
[03:02.72] కోపాల గోపాల అలకేలరా
[03:07.82] చీకటి వేళకి నీ పంచన
[03:10.84] చేరని మనసిది శమించునా
[03:13.78] వెన్నని మన్నని దొసములెన్నను
[03:16.74] చెల్లాట చాలించరా
[03:19.28] అల్లరి చేష్టల దండించినా
[03:22.04] అక్కున జేరిచి లాలించనా
[03:24.94] నెమ్మది చెదిరిన అమ్మను చూడగ
[03:27.89] బిరాన రారా దొరా
[03:30.89] కోపాల గోపాల కోపాల గోపాల
[03:41.95] కోపాల గోపాల అలకేలరా
[03:47.54] దీపాల వేళాయే అగుపించరా
[03:54.11]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings