Dil Se
🎵 3539 characters
⏱️ 4:22 duration
🆔 ID: 6657198
📜 Lyrics
दिल से दिल से నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా
తనువున తకదిమి చూశా ప్రియా
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
दिल से दिल से నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
నా గుండెలోన మ్యాండొలిన్ మోగుతున్నదే
ఒళ్ళు తస్సదియ్య springలాగ ఊగుతున్నదే
ओह सनम, నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదొ జరుగుతున్నదే
నీ వశం, నేనే कसम
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళి మళ్ళి చూసి
వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే
కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
రెండు కళ్ళలోన carnival జరుగుతున్నదే
వింత హాయి నన్ను volleyball ఆడుతున్నదే
ఈ సుఖం, అదో రకం
బుగ్గ postcard ముద్దు ముద్దరెయ్యమన్నదే
లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
ఈ, క్షణం, నిరీక్షణం
హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినావే
సుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే
లబ్ డబ్ మాని గుండె ఢంఢనాక ఆడే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
दिल से दिल से
నీ ఊహల్లో
ఎగసే ఎగసే
ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే
నీ కన్నుల్లో
కురిసే కురిసే
నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా
తనువున తకదిమి చూశా ప్రియా
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
दिल से दिल से నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
నా గుండెలోన మ్యాండొలిన్ మోగుతున్నదే
ఒళ్ళు తస్సదియ్య springలాగ ఊగుతున్నదే
ओह सनम, నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదొ జరుగుతున్నదే
నీ వశం, నేనే कसम
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళి మళ్ళి చూసి
వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే
కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
రెండు కళ్ళలోన carnival జరుగుతున్నదే
వింత హాయి నన్ను volleyball ఆడుతున్నదే
ఈ సుఖం, అదో రకం
బుగ్గ postcard ముద్దు ముద్దరెయ్యమన్నదే
లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
ఈ, క్షణం, నిరీక్షణం
హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినావే
సుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే
లబ్ డబ్ మాని గుండె ఢంఢనాక ఆడే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
दिल से दिल से
నీ ఊహల్లో
ఎగసే ఎగసే
ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే
నీ కన్నుల్లో
కురిసే కురిసే
నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
⏱️ Synced Lyrics
[00:20.00] दिल से दिल से నీ ఊహల్లో
[00:22.54] ఎగసే ఎగసే ఆనందంలో
[00:25.23] పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
[00:30.27] మెరిసే మెరిసే నీ కన్నుల్లో
[00:32.91] కురిసే కురిసే నీ నవ్వుల్లో
[00:35.44] చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
[00:40.62] తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా
[00:45.54] తనువున తకదిమి చూశా ప్రియా
[00:50.31] గుండె జారి గల్లంతయ్యిందే
[00:55.55] తీరా చూస్తే నీ దగ్గర ఉందే
[01:00.68] నీలో ఏదో తియ్యని విషముందే
[01:05.70] నా ఒంట్లోకి సర్రున పాకిందే
[01:11.38] दिल से दिल से నీ ఊహల్లో
[01:13.69] ఎగసే ఎగసే ఆనందంలో
[01:16.26] పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
[01:20.48]
[01:52.05] నా గుండెలోన మ్యాండొలిన్ మోగుతున్నదే
[01:54.49] ఒళ్ళు తస్సదియ్య springలాగ ఊగుతున్నదే
[01:57.94] ओह सनम, నాలో సగం
[02:02.71] పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
[02:05.19] లోన పానిపట్టు యుద్ధమేదొ జరుగుతున్నదే
[02:07.86] నీ వశం, నేనే कसम
[02:12.62] పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళి మళ్ళి చూసి
[02:15.02] వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే
[02:17.74] కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే
[02:22.49] గుండె జారి గల్లంతయ్యిందే
[02:27.25] తీరా చూస్తే నీ దగ్గర ఉందే
[02:32.38] నీలో ఏదో తియ్యని విషముందే
[02:37.54] నా ఒంట్లోకి సర్రున పాకిందే
[02:43.26]
[03:03.45] రెండు కళ్ళలోన carnival జరుగుతున్నదే
[03:06.10] వింత హాయి నన్ను volleyball ఆడుతున్నదే
[03:08.90] ఈ సుఖం, అదో రకం
[03:13.66] బుగ్గ postcard ముద్దు ముద్దరెయ్యమన్నదే
[03:16.35] లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
[03:19.02] ఈ, క్షణం, నిరీక్షణం
[03:23.83] హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినావే
[03:26.56] సుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే
[03:29.16] లబ్ డబ్ మాని గుండె ఢంఢనాక ఆడే
[03:33.85] గుండె జారి గల్లంతయ్యిందే
[03:38.91] తీరా చూస్తే నీ దగ్గర ఉందే
[03:43.96] నీలో ఏదో తియ్యని విషముందే
[03:48.90] నా ఒంట్లోకి సర్రున పాకిందే
[03:54.59] दिल से दिल से
[03:55.56] నీ ఊహల్లో
[03:56.98] ఎగసే ఎగసే
[03:58.17] ఆనందంలో
[03:59.43] పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
[04:04.63] మెరిసే మెరిసే
[04:05.88] నీ కన్నుల్లో
[04:07.26] కురిసే కురిసే
[04:08.44] నీ నవ్వుల్లో
[04:09.87] చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
[04:21.22]
[00:22.54] ఎగసే ఎగసే ఆనందంలో
[00:25.23] పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
[00:30.27] మెరిసే మెరిసే నీ కన్నుల్లో
[00:32.91] కురిసే కురిసే నీ నవ్వుల్లో
[00:35.44] చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
[00:40.62] తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా
[00:45.54] తనువున తకదిమి చూశా ప్రియా
[00:50.31] గుండె జారి గల్లంతయ్యిందే
[00:55.55] తీరా చూస్తే నీ దగ్గర ఉందే
[01:00.68] నీలో ఏదో తియ్యని విషముందే
[01:05.70] నా ఒంట్లోకి సర్రున పాకిందే
[01:11.38] दिल से दिल से నీ ఊహల్లో
[01:13.69] ఎగసే ఎగసే ఆనందంలో
[01:16.26] పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
[01:20.48]
[01:52.05] నా గుండెలోన మ్యాండొలిన్ మోగుతున్నదే
[01:54.49] ఒళ్ళు తస్సదియ్య springలాగ ఊగుతున్నదే
[01:57.94] ओह सनम, నాలో సగం
[02:02.71] పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
[02:05.19] లోన పానిపట్టు యుద్ధమేదొ జరుగుతున్నదే
[02:07.86] నీ వశం, నేనే कसम
[02:12.62] పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళి మళ్ళి చూసి
[02:15.02] వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే
[02:17.74] కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే
[02:22.49] గుండె జారి గల్లంతయ్యిందే
[02:27.25] తీరా చూస్తే నీ దగ్గర ఉందే
[02:32.38] నీలో ఏదో తియ్యని విషముందే
[02:37.54] నా ఒంట్లోకి సర్రున పాకిందే
[02:43.26]
[03:03.45] రెండు కళ్ళలోన carnival జరుగుతున్నదే
[03:06.10] వింత హాయి నన్ను volleyball ఆడుతున్నదే
[03:08.90] ఈ సుఖం, అదో రకం
[03:13.66] బుగ్గ postcard ముద్దు ముద్దరెయ్యమన్నదే
[03:16.35] లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
[03:19.02] ఈ, క్షణం, నిరీక్షణం
[03:23.83] హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినావే
[03:26.56] సుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే
[03:29.16] లబ్ డబ్ మాని గుండె ఢంఢనాక ఆడే
[03:33.85] గుండె జారి గల్లంతయ్యిందే
[03:38.91] తీరా చూస్తే నీ దగ్గర ఉందే
[03:43.96] నీలో ఏదో తియ్యని విషముందే
[03:48.90] నా ఒంట్లోకి సర్రున పాకిందే
[03:54.59] दिल से दिल से
[03:55.56] నీ ఊహల్లో
[03:56.98] ఎగసే ఎగసే
[03:58.17] ఆనందంలో
[03:59.43] పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
[04:04.63] మెరిసే మెరిసే
[04:05.88] నీ కన్నుల్లో
[04:07.26] కురిసే కురిసే
[04:08.44] నీ నవ్వుల్లో
[04:09.87] చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
[04:21.22]