Manasainadedo
🎵 1295 characters
⏱️ 4:05 duration
🆔 ID: 6665587
📜 Lyrics
మనసైనదేదో వరించిందిలా
తలపే తరంగమై తరిమిందిలా
వలపో, పిలుపో, మురుపో ఏమో
అంతా వింతే, అందేదెంతో
తనివార నాలో వెలుగాయె
చిరుయెండ చాటు వానాయె
లోనజడి పిలిచేనా
పూలనది పలికేనా
పైనా లోనా వేడుకలే
అందేదెంతో దేనికదే
పైనా లోనా వేడుకలే
అందేదెంతో దేనికదే
అరుదైన రాగ రవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే, సరేనా
జగమంత నేనై జయించేనులే
వలపే వసంతమై విరిసిందిలే
కలలో చెలిమీ కలిసే వేళ
నాలో నువ్వే, నీలో నేనే
అరుదైన రాగ రవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే, సరేనా
తలపే తరంగమై తరిమిందిలా
వలపో, పిలుపో, మురుపో ఏమో
అంతా వింతే, అందేదెంతో
తనివార నాలో వెలుగాయె
చిరుయెండ చాటు వానాయె
లోనజడి పిలిచేనా
పూలనది పలికేనా
పైనా లోనా వేడుకలే
అందేదెంతో దేనికదే
పైనా లోనా వేడుకలే
అందేదెంతో దేనికదే
అరుదైన రాగ రవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే, సరేనా
జగమంత నేనై జయించేనులే
వలపే వసంతమై విరిసిందిలే
కలలో చెలిమీ కలిసే వేళ
నాలో నువ్వే, నీలో నేనే
అరుదైన రాగ రవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే, సరేనా
⏱️ Synced Lyrics
[00:15.91] మనసైనదేదో వరించిందిలా
[00:22.96] తలపే తరంగమై తరిమిందిలా
[00:29.60] వలపో, పిలుపో, మురుపో ఏమో
[00:36.49] అంతా వింతే, అందేదెంతో
[00:57.16] తనివార నాలో వెలుగాయె
[01:04.79] చిరుయెండ చాటు వానాయె
[01:11.45] లోనజడి పిలిచేనా
[01:18.08] పూలనది పలికేనా
[01:23.42] పైనా లోనా వేడుకలే
[01:28.45] అందేదెంతో దేనికదే
[01:32.27] పైనా లోనా వేడుకలే
[01:35.51] అందేదెంతో దేనికదే
[01:50.65] అరుదైన రాగ రవమే వెంటాడెనా
[01:57.06] మరుమల్లె తావి వరమై జంటాయెనా
[02:04.04] చిగురంత చాలులే, సరేనా
[02:33.98] జగమంత నేనై జయించేనులే
[02:41.05] వలపే వసంతమై విరిసిందిలే
[02:47.70] కలలో చెలిమీ కలిసే వేళ
[02:54.12] నాలో నువ్వే, నీలో నేనే
[03:31.65] అరుదైన రాగ రవమే వెంటాడెనా
[03:39.58] మరుమల్లె తావి వరమై జంటాయెనా
[03:46.75] చిగురంత చాలులే, సరేనా
[04:01.83]
[00:22.96] తలపే తరంగమై తరిమిందిలా
[00:29.60] వలపో, పిలుపో, మురుపో ఏమో
[00:36.49] అంతా వింతే, అందేదెంతో
[00:57.16] తనివార నాలో వెలుగాయె
[01:04.79] చిరుయెండ చాటు వానాయె
[01:11.45] లోనజడి పిలిచేనా
[01:18.08] పూలనది పలికేనా
[01:23.42] పైనా లోనా వేడుకలే
[01:28.45] అందేదెంతో దేనికదే
[01:32.27] పైనా లోనా వేడుకలే
[01:35.51] అందేదెంతో దేనికదే
[01:50.65] అరుదైన రాగ రవమే వెంటాడెనా
[01:57.06] మరుమల్లె తావి వరమై జంటాయెనా
[02:04.04] చిగురంత చాలులే, సరేనా
[02:33.98] జగమంత నేనై జయించేనులే
[02:41.05] వలపే వసంతమై విరిసిందిలే
[02:47.70] కలలో చెలిమీ కలిసే వేళ
[02:54.12] నాలో నువ్వే, నీలో నేనే
[03:31.65] అరుదైన రాగ రవమే వెంటాడెనా
[03:39.58] మరుమల్లె తావి వరమై జంటాయెనా
[03:46.75] చిగురంత చాలులే, సరేనా
[04:01.83]