Ye Cheekati Cherani
🎵 694 characters
⏱️ 6:43 duration
🆔 ID: 6698519
📜 Lyrics
ఏ చీకటి చేరనీ
కొత్త నీ బ్రతుకులో
ఓ రేపని ఉందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని
గుర్తుపడతావా
గుర్తుపడతావా
కలలా నిజాలా
కనులు చెప్పే కథలు
మరలా మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని
ఊదాలనే ఊహేవరిదో
తెలుసుకో గలమా
తెలుసుకో గలమా
ఏ చీకటి చేరనీ
కొత్త నీ బ్రతుకులో ఓ
కొత్త నీ బ్రతుకులో
ఓ రేపని ఉందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని
గుర్తుపడతావా
గుర్తుపడతావా
కలలా నిజాలా
కనులు చెప్పే కథలు
మరలా మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని
ఊదాలనే ఊహేవరిదో
తెలుసుకో గలమా
తెలుసుకో గలమా
ఏ చీకటి చేరనీ
కొత్త నీ బ్రతుకులో ఓ
⏱️ Synced Lyrics
[00:04.45] ఏ చీకటి చేరనీ
[00:11.33] కొత్త నీ బ్రతుకులో
[00:19.57] ఓ రేపని ఉందని తెలుసుకో
[00:37.87] నీ ఒక నాటి మిత్రుని
[00:53.25] గుర్తుపడతావా
[01:05.16] గుర్తుపడతావా
[01:51.16] కలలా నిజాలా
[01:56.35] కనులు చెప్పే కథలు
[02:00.36] మరలా మనుషులా ఉన్న కొన్నాళ్ళు
[02:13.22] ఏ మన్నులో ఏ గాలిని
[02:22.19] ఊదాలనే ఊహేవరిదో
[02:34.03] తెలుసుకో గలమా
[02:43.55] తెలుసుకో గలమా
[03:09.94] ఏ చీకటి చేరనీ
[03:16.18] కొత్త నీ బ్రతుకులో ఓ
[03:24.64]
[00:11.33] కొత్త నీ బ్రతుకులో
[00:19.57] ఓ రేపని ఉందని తెలుసుకో
[00:37.87] నీ ఒక నాటి మిత్రుని
[00:53.25] గుర్తుపడతావా
[01:05.16] గుర్తుపడతావా
[01:51.16] కలలా నిజాలా
[01:56.35] కనులు చెప్పే కథలు
[02:00.36] మరలా మనుషులా ఉన్న కొన్నాళ్ళు
[02:13.22] ఏ మన్నులో ఏ గాలిని
[02:22.19] ఊదాలనే ఊహేవరిదో
[02:34.03] తెలుసుకో గలమా
[02:43.55] తెలుసుకో గలమా
[03:09.94] ఏ చీకటి చేరనీ
[03:16.18] కొత్త నీ బ్రతుకులో ఓ
[03:24.64]