Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mia Mia

👤 Naveen, Mamta Mohandas 🎼 Tulasi ⏱️ 4:30
🎵 2791 characters
⏱️ 4:30 duration
🆔 ID: 6698956

📜 Lyrics

[అతడు]మియా మియా మియా హలో మేడం మిథియా... ||2||
[ఆమె] మియా మియా మియా ఈజ్ తోన్ మేడిన్ ఇండియా
కియా కియా కియా వధువనేనా క్యోం కియా
అరకిలో అందంతో పాటు పావుకిలో పొగరుంటుంది ఒక కిలో
ఓవర్ఎక్షన్ చేసి ఆడుకుంటోంది
అరడజన్ అలకలతోపాటు పావుడజన్ మెలికలు తిరిగి ఒక
డజన్ కులుకులునే చూపి కన్ఫ్యూజ్ చేస్తుంది
మియా మియా కియా కియా ||మియా మియా||

చరణం 1
జనవరిలా వచ్చేస్తారు, డిసెంబర్కెళతారు, క్యాలండర్
లాంటి వాళ్ళుమీకుర్రాళ్ళు సరికొత్తవి వెతికేస్తారు, పాతవి
వదిలేస్తారు, కంప్యూటర్ లాంటి వాళ్ళు దినకంత్రీ గాళ్ళు
ఐమాక్స్లకి, ఐస్క్రీములకి యాఎక్స్ప్టే చేస్తారు అన్నీ చేసి
క్లైమాక్స్ల్లో అది తమ కత్తులతో చెలి కట్టిస్తూ చెలి కంటే
ముందుంటారు కనపడినోళ్ళు వీడెవడంటే ఫ్రెండ్షిప్ అంటారు
మియా మియా కియా కియా ||మియా మియా||

చరణం 2
చొరవగా మా చెంతకొచ్చి మైక్రోస్కోప్ పెట్టేసి మా
తప్పులు వెతికేస్తారు మీ మగవాళ్ళు ఒకటికి పది మిక్స్ చేసి
సినిమా స్కోప్ వేసేసి గాసిప్లు చాటేస్తారు. గడసరిగాళ్ళు
మో అందాన్నే పొగిడామంటే పూలల్లో పూజిస్తారు మీలో పాలే
తెలిపామంటే పూలన్దేవవుతారు అనుకూలంగా ఉన్నట్టయితే
నా స్వామి నువ్వంటారు అనుమానాలే కలిగాయంటే
త్సునామి చూపిస్తారు
మియా మియా కియా కియా ||మియా మియా||

⏱️ Synced Lyrics

[00:01.13] [అతడు]మియా మియా మియా హలో మేడం మిథియా… ||2||
[00:39.68] [ఆమె] మియా మియా మియా ఈజ్ తోన్ మేడిన్ ఇండియా
[00:48.19] కియా కియా కియా వధువనేనా క్యోం కియా
[00:57.50] అరకిలో అందంతో పాటు పావుకిలో పొగరుంటుంది ఒక కిలో
[01:02.91] ఓవర్ఎక్షన్ చేసి ఆడుకుంటోంది
[01:06.62] అరడజన్ అలకలతోపాటు పావుడజన్ మెలికలు తిరిగి ఒక
[01:11.22] డజన్ కులుకులునే చూపి కన్ఫ్యూజ్ చేస్తుంది
[01:15.70] మియా మియా కియా కియా ||మియా మియా||
[01:20.49] చరణం 1
[02:00.16] జనవరిలా వచ్చేస్తారు, డిసెంబర్కెళతారు, క్యాలండర్
[02:07.26] లాంటి వాళ్ళుమీకుర్రాళ్ళు సరికొత్తవి వెతికేస్తారు, పాతవి
[02:12.65] వదిలేస్తారు, కంప్యూటర్ లాంటి వాళ్ళు దినకంత్రీ గాళ్ళు
[02:20.82] ఐమాక్స్లకి, ఐస్క్రీములకి యాఎక్స్ప్టే చేస్తారు అన్నీ చేసి
[02:24.87] క్లైమాక్స్ల్లో అది తమ కత్తులతో చెలి కట్టిస్తూ చెలి కంటే
[02:29.71] ముందుంటారు కనపడినోళ్ళు వీడెవడంటే ఫ్రెండ్షిప్ అంటారు
[02:34.42] మియా మియా కియా కియా ||మియా మియా||
[03:05.14] చరణం 2
[03:07.94] చొరవగా మా చెంతకొచ్చి మైక్రోస్కోప్ పెట్టేసి మా
[03:31.91] తప్పులు వెతికేస్తారు మీ మగవాళ్ళు ఒకటికి పది మిక్స్ చేసి
[03:38.55] సినిమా స్కోప్ వేసేసి గాసిప్లు చాటేస్తారు. గడసరిగాళ్ళు
[03:45.08] మో అందాన్నే పొగిడామంటే పూలల్లో పూజిస్తారు మీలో పాలే
[03:50.73] తెలిపామంటే పూలన్దేవవుతారు అనుకూలంగా ఉన్నట్టయితే
[03:56.46] నా స్వామి నువ్వంటారు అనుమానాలే కలిగాయంటే
[04:01.05] త్సునామి చూపిస్తారు
[04:04.39] మియా మియా కియా కియా ||మియా మియా||
[04:30.82]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings