Kodithe Kottali
🎵 3773 characters
⏱️ 5:15 duration
🆔 ID: 6702668
📜 Lyrics
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి
బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి
ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ
చిందే వెయ్యాలీ నటరాజులాగా
నవ్వే చిందాలీ నెలరాజులా
మనసే ఉండాలీ మహరాజులాగా
ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ
కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
ఆడితే ఆడాలిరా rough ఆడాలి
చేయ్యి ఉంది నీకు చేయ్ కలిపేటందుకే
చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే
ఆరాటం నీకుంది ఏ పనైనా చేయడనికే
అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే
ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
పొందే ఫలాన్ని పంచివ్వాలి
అందరి సుఖాన్ని నువ్వే చూడాలి
ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి
పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
ప్రతిభ ఉన్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే

⏱️ Synced Lyrics
[00:39.38] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[00:42.88] ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[00:46.41] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[00:50.03] ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[00:53.17] బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ
[00:56.67] పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి
[01:00.06] ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ
[01:04.02] చిందే వెయ్యాలీ నటరాజులాగా
[01:07.64] నవ్వే చిందాలీ నెలరాజులా
[01:11.13] మనసే ఉండాలీ మహరాజులాగా
[01:14.68] ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ
[01:18.01] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[01:21.26] ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[01:24.92]
[01:59.88] చేయ్యి ఉంది నీకు చేయ్ కలిపేటందుకే
[02:06.44] చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే
[02:13.10] మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
[02:17.16] మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే
[02:21.06] ఆరాటం నీకుంది ఏ పనైనా చేయడనికే
[02:28.12] అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే
[02:35.09] ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
[02:38.78] చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
[02:42.10] పొందే ఫలాన్ని పంచివ్వాలి
[02:45.52] అందరి సుఖాన్ని నువ్వే చూడాలి
[02:49.00] ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి
[02:53.01]
[03:39.43] పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
[03:46.59] చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
[03:53.67] లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
[03:56.63] ప్రతిభ ఉన్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
[04:00.63] శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
[04:07.75] సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
[04:14.41] ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
[04:18.41] దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
[04:21.74] రక్తం పంచిన బంధం మీరు
[04:25.41] చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
[04:28.95] నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే
[04:32.23] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[04:35.98] ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[04:39.32] కొడితే కొట్టాలిరా six-u కొట్టాలి
[04:42.83] ఆడితే ఆడాలిరా rough ఆడాలి
[04:46.42] బాటేదైనాగానీ మునుముందు కెళ్ళాలీ
[04:49.44] పోటీ ఉన్నాగానీ గెలుపొంది తీరాలి
[04:53.02] ఈ చరిత్రలో నీకో కొన్నీ page-yలుండాలీ
[04:56.74] చిందే వెయ్యాలీ నటరాజులాగా
[05:00.38] నవ్వే చిందాలీ నెలరాజులా
[05:03.70] మనసే ఉండాలీ మహరాజులాగా
[05:07.38] ముగిసే పోవాలి రాజు పేదా తేడాలన్నీ
[05:10.99]