Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Rooba Rooba

👤 Shahil Hada feat. Chinmayee 🎼 Orange (Original Motion Picture Soundtrack) ⏱️ 5:14
🎵 2844 characters
⏱️ 5:14 duration
🆔 ID: 6704280

📜 Lyrics

रूबा रूबा hey रूबा रूबा
రూపం చూస్తే है रब्बा
तौबा तौबा है तौबा तौबा
तू है मेरी मेहबूबा

అయ్యయ్యయ్యో ఏ మాయో
నీ వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే

रूबा रूबा रू
रूबा रूबा hey रूबा रूबा
రూపం చూస్తే है रब्बा
तौबा तौबा है तौबा तौबा
तू है मेरी मेहबूबा

Inch దూరమే అడ్డున్నా
ఎలా ఉండగలవంటుంది
నిన్ను తాకమని తొందర చేసే నా మదే
కొంటె చేష్టలే చేస్తున్నా
తనేం చేసినా కాదనదే
ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే
ఈ ఆనందంలో సదా ఉండాలనుందే
ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే
నీతో సాగే ఈ పయనం
ఆగేనా ఇక ఏ నిమిషం

रूबा रूबा hey रूबा रूबा
రూపం చూస్తే है रब्बा
तौबा तौबा है तौबा तौबा
तू है मेरी मेहबूबा

రెక్కలొచ్చినట్టుంటుందే
మదే తేలిపోతుంటుందే
రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే
నవ్వు నాకు తెగ నచ్చిందే
నడుస్తున్న కళ నచ్చిందే
నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే
రోజూ నీ ఊసే కలల్నే పంచుతోందే
నీతో ఉంటే సంతోషం కాదా నిత్యం నా సొంతం

रूबा रूबा hey रूबा रूबा
రూపం చూస్తే है रब्बा
तौबा तौबा है तौबा तौबा
तू है मेरी मेहबूबा

అయ్యయ్యయ్యో ఏ మాయో
నీ వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
रूबा रूबा रू

⏱️ Synced Lyrics

[00:27.08] रूबा रूबा hey रूबा रूबा
[00:32.04] రూపం చూస్తే है रब्बा
[00:36.22] तौबा तौबा है तौबा तौबा
[00:41.32] तू है मेरी मेहबूबा
[00:45.58] అయ్యయ్యయ్యో ఏ మాయో
[00:48.17] నీ వెంట తరుముతోందే
[00:50.04] ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
[00:54.86] సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
[01:00.05] रूबा रूबा रू
[01:03.74] रूबा रूबा hey रूबा रूबा
[01:09.00] రూపం చూస్తే है रब्बा
[01:13.06] तौबा तौबा है तौबा तौबा
[01:18.21] तू है मेरी मेहबूबा
[01:24.42]
[01:41.57] Inch దూరమే అడ్డున్నా
[01:43.73] ఎలా ఉండగలవంటుంది
[01:46.08] నిన్ను తాకమని తొందర చేసే నా మదే
[01:50.71] కొంటె చేష్టలే చేస్తున్నా
[01:53.04] తనేం చేసినా కాదనదే
[01:55.22] ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే
[01:59.51] ఈ ఆనందంలో సదా ఉండాలనుందే
[02:04.56] ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే
[02:09.06] నీతో సాగే ఈ పయనం
[02:14.16] ఆగేనా ఇక ఏ నిమిషం
[02:17.71] रूबा रूबा hey रूबा रूबा
[02:22.87] రూపం చూస్తే है रब्बा
[02:27.02] तौबा तौबा है तौबा तौबा
[02:32.09] तू है मेरी मेहबूबा
[02:39.07]
[03:41.53] రెక్కలొచ్చినట్టుంటుందే
[03:43.82] మదే తేలిపోతుంటుందే
[03:46.07] రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే
[03:50.59] నవ్వు నాకు తెగ నచ్చిందే
[03:53.00] నడుస్తున్న కళ నచ్చిందే
[03:55.31] నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
[03:59.52] నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే
[04:04.52] రోజూ నీ ఊసే కలల్నే పంచుతోందే
[04:09.00] నీతో ఉంటే సంతోషం కాదా నిత్యం నా సొంతం
[04:17.89] रूबा रूबा hey रूबा रूबा
[04:23.07] రూపం చూస్తే है रब्बा
[04:27.06] तौबा तौबा है तौबा तौबा
[04:32.24] तू है मेरी मेहबूबा
[04:36.11] అయ్యయ్యయ్యో ఏ మాయో
[04:38.77] నీ వెంట తరుముతోందే
[04:40.81] ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
[04:45.53] సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే
[04:50.74] रूबा रूबा रू
[04:54.24]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings