Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Naa Kale Kalai

👤 Brinda 🎼 Jaanu ⏱️ 2:17
🎵 1028 characters
⏱️ 2:17 duration
🆔 ID: 6705910

📜 Lyrics

నా కలే కలై నన్నే వదిలే
నేనిలా ఎలా ఎలా నమ్మని నిజమే
కుదురు చెదిరిందిలే
కలత తొలిసారిలా నా లోపలే
అయ్యానులే శిలే
ఎదురు పడవే నువే
మదికి వివరించవే నిజం ఇదేనని
బదులే నువే
నా జతగా నువ్వే లేక తరగతి గది గతే మారెనే
ఇలా నీ మరుపే గురుతే రాక
మది పదే పదే నిన్నే వెతికెనే వలలా
అసలు ఇది ఎవరి నేరమో ఎలా అడగను
కనుల నది దాటు నీరు నే ఎలా నిలుపను
మనసుకిది ఎంత భారమో ఎలా తెలుపను
సెలవికనే అంత సులువుగా ఎలా నమ్మను

⏱️ Synced Lyrics

[00:04.01] నా కలే కలై నన్నే వదిలే
[00:16.10] నేనిలా ఎలా ఎలా నమ్మని నిజమే
[00:28.62] కుదురు చెదిరిందిలే
[00:32.89] కలత తొలిసారిలా నా లోపలే
[00:39.35] అయ్యానులే శిలే
[00:44.63] ఎదురు పడవే నువే
[00:48.81] మదికి వివరించవే నిజం ఇదేనని
[00:55.92] బదులే నువే
[01:00.20] నా జతగా నువ్వే లేక తరగతి గది గతే మారెనే
[01:14.17] ఇలా నీ మరుపే గురుతే రాక
[01:23.75] మది పదే పదే నిన్నే వెతికెనే వలలా
[01:33.35] అసలు ఇది ఎవరి నేరమో ఎలా అడగను
[01:41.21] కనుల నది దాటు నీరు నే ఎలా నిలుపను
[01:49.26] మనసుకిది ఎంత భారమో ఎలా తెలుపను
[01:57.10] సెలవికనే అంత సులువుగా ఎలా నమ్మను
[02:06.48]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings