Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yemito

👤 Radhan 🎼 Andala Rakshasi ⏱️ 4:29
🎵 2890 characters
⏱️ 4:29 duration
🆔 ID: 6708949

📜 Lyrics

శపించెనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం

ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీవల్లనే భరించలేని తీపి బాధలే

ఆగని ప్రయాణమై యుగాలుగా
సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా!
నువ్వేలేని నేను నేనుగా లేనేలేనుగా!
లోకాన్నే జయించినా నీ ప్రేమవల్ల
పొందుతున్న హాయిముందు ఓడిపోనా!
జారిందిలే ఝల్లంటు వానచినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే!
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా

గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
మారకే నిశ్వాసలా!
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా?
నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన నిజాల జాడ
నీవే అంటూ మెలకువే ఇక లేచిందే
ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చేయను నువ్వే చెప్పవా?
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా

ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీవల్లనే భరించలేని తీపి బాధలే

⏱️ Synced Lyrics

[00:04.03] శపించెనే నన్ను నా గతం
[00:08.03] ఆలస్యమైందని తనకు నీ పరిచయం
[00:12.04] నువ్వేనట ఇకపై నా జీవితం
[00:16.07] శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
[00:42.05] ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా
[00:47.09] ఆకాశమంచు తాకుతున్న గుండెనే
[00:51.08] కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
[00:54.03] మనస్సు నవ్వే మొదటిసారి
[00:56.06] ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి
[00:59.00] ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[01:03.07] నీవల్లనే భరించలేని తీపి బాధలే
[01:39.08] ఆగని ప్రయాణమై యుగాలుగా
[01:43.01] సాగిన ఓ కాలమా
[01:45.07] నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
[01:50.00] తరమకే ఓ దూరమా!
[01:54.05] నువ్వేలేని నేను నేనుగా లేనేలేనుగా!
[02:01.04] లోకాన్నే జయించినా నీ ప్రేమవల్ల
[02:05.05] పొందుతున్న హాయిముందు ఓడిపోనా!
[02:08.07] జారిందిలే ఝల్లంటు వానచినుకు తాకి
[02:11.07] తడిసిందిలే నాలో ప్రాణమే!
[02:15.04] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
[02:47.07] గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
[02:51.07] మారకే నిశ్వాసలా!
[02:53.08] నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
[02:58.03] నువ్వలా ఉన్నావెలా?
[03:02.03] నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా
[03:09.08] కలలతోనే కాలయాపన నిజాల జాడ
[03:13.06] నీవే అంటూ మెలకువే ఇక లేచిందే
[03:16.02] ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
[03:19.07] ఏం చేయను నువ్వే చెప్పవా?
[03:23.02] ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
[03:34.06] ఏమిటో ఇవ్వాళ రెక్కలొచ్చినట్టు వింతగా
[03:39.00] ఆకాశమంచు తాకుతున్న గుండెనే
[03:42.07] కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
[03:46.03] మనస్సు నవ్వే మొదటిసారి
[03:48.06] ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి
[03:51.06] ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
[03:55.01] నీవల్లనే భరించలేని తీపి బాధలే
[04:02.09]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings