Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Sambho Siva Sankara

👤 Karunya 🎼 Sambho Siva Sankara ⏱️ 4:06
🎵 2700 characters
⏱️ 4:06 duration
🆔 ID: 6720053

📜 Lyrics

శంభో శివశంకరా
చంద్రశేఖర వసీకరా
పంచవాక్త్రా మహాశివ రారా

ఉగ్రనేత్ర జఠా ధరా
కైలాసవాసా దిగంబరా
చైతన్యమూర్తి సదాశివ రారా
కామేసా నీ కరమీరా
వామదేవ వరమీర
ఢమ ఢమ ఢమ ఢమ
ఢమరుక నాధం భువి చేరా
ఆకాశ గంగే ఉప్పొంగా
లోకేస నీవే దిగి రారా
పరమేసా పామరులను కనరారా
ఓ శంభో శివశంకరా
చంద్రశేఖర వసీకరా
పంచవాక్త్రా మహాశివ రారా
ఉగ్రనేత్ర జఠా ధరా
కైలాసవాసా దిగంబరా
చైతన్యమూర్తి సదాశివ రారా

భూతనాధాయ నమః
నాధ వేదాయ నమః
విరూపాక్షాయ నమః
విశ్వేశ్వరాయ నమః
త్రిలోకేసాయ నమః
త్రిపురాంతకాయ నమః
కాలకాలాయ నమః
మృత్యుంజయాయ నమః
ద్యాన పాఠాలు నేర్పంగా
మోహపాసాలు తీరెనే
బూడిడే నీవు రాయంగా
పాపాభారాలు వీడేనే
అష్టోత్తరాల అర్చనసేయగా
భోలాశంకర రావేరా
అంతకంత ఆకాశమంత
నీ విశ్వరూపమై కనరారా

శంభో శివశంకరా
చంద్రశేఖర వసీకరా
పంచవాక్త్రా మహాశివ రారా
ఉగ్రనేత్ర జఠా ధరా
కైలాసవాసా దిగంబరా
చైతన్యమూర్తి సదాశివ రారా
కామేసా నీ కరమీరా
వామదేవ వరమీరా
ఢమ ఢమ ఢమ ఢమ
ఢమరుక నాధం భువి చేరా
ఆకాశ గంగే ఉప్పొంగా
లోకేస నీవే దిగి రారా
పరమేసా పామరులను కనరారా
ఓ శంభో శివశంకరా
చంద్రశేఖర వసీకరా
పంచవాక్త్రా మహాశివ రారా

ఉగ్రనేత్ర జఠా ధరా
కైలాసవాసా దిగంబరా
చైతన్యమూర్తి సదాశివ రారా

⏱️ Synced Lyrics

[00:31.23] శంభో శివశంకరా
[00:33.82] చంద్రశేఖర వసీకరా
[00:36.44] పంచవాక్త్రా మహాశివ రారా
[00:40.91] ఉగ్రనేత్ర జఠా ధరా
[00:43.10] కైలాసవాసా దిగంబరా
[00:45.11] చైతన్యమూర్తి సదాశివ రారా
[00:49.92] కామేసా నీ కరమీరా
[00:52.73] వామదేవ వరమీర
[00:55.19] ఢమ ఢమ ఢమ ఢమ
[00:56.58] ఢమరుక నాధం భువి చేరా
[00:59.67] ఆకాశ గంగే ఉప్పొంగా
[01:02.06] లోకేస నీవే దిగి రారా
[01:04.90] పరమేసా పామరులను కనరారా
[01:09.13] ఓ శంభో శివశంకరా
[01:11.74] చంద్రశేఖర వసీకరా
[01:14.17] పంచవాక్త్రా మహాశివ రారా
[01:19.19] ఉగ్రనేత్ర జఠా ధరా
[01:21.29] కైలాసవాసా దిగంబరా
[01:23.61] చైతన్యమూర్తి సదాశివ రారా
[01:28.06]
[01:57.60] భూతనాధాయ నమః
[01:59.96] నాధ వేదాయ నమః
[02:02.34] విరూపాక్షాయ నమః
[02:04.69] విశ్వేశ్వరాయ నమః
[02:07.10] త్రిలోకేసాయ నమః
[02:09.43] త్రిపురాంతకాయ నమః
[02:11.81] కాలకాలాయ నమః
[02:14.17] మృత్యుంజయాయ నమః
[02:16.69] ద్యాన పాఠాలు నేర్పంగా
[02:19.27] మోహపాసాలు తీరెనే
[02:21.39] బూడిడే నీవు రాయంగా
[02:23.74] పాపాభారాలు వీడేనే
[02:26.31] అష్టోత్తరాల అర్చనసేయగా
[02:28.72] భోలాశంకర రావేరా
[02:31.39] అంతకంత ఆకాశమంత
[02:33.22] నీ విశ్వరూపమై కనరారా
[02:38.24]
[03:07.52] శంభో శివశంకరా
[03:09.30] చంద్రశేఖర వసీకరా
[03:11.74] పంచవాక్త్రా మహాశివ రారా
[03:16.26] ఉగ్రనేత్ర జఠా ధరా
[03:18.81] కైలాసవాసా దిగంబరా
[03:21.13] చైతన్యమూర్తి సదాశివ రారా
[03:26.22] కామేసా నీ కరమీరా
[03:28.85] వామదేవ వరమీరా
[03:31.43] ఢమ ఢమ ఢమ ఢమ
[03:32.56] ఢమరుక నాధం భువి చేరా
[03:35.91] ఆకాశ గంగే ఉప్పొంగా
[03:38.09] లోకేస నీవే దిగి రారా
[03:40.46] పరమేసా పామరులను కనరారా
[03:45.09] ఓ శంభో శివశంకరా
[03:47.89] చంద్రశేఖర వసీకరా
[03:50.06] పంచవాక్త్రా మహాశివ రారా
[03:54.75] ఉగ్రనేత్ర జఠా ధరా
[03:57.45] కైలాసవాసా దిగంబరా
[03:59.75] చైతన్యమూర్తి సదాశివ రారా
[04:03.74]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings