Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gundabbaayi

👤 Sooraj Santhosh & Pranavi 🎼 Ganga (Original Motion Picture Soundtrack) - EP ⏱️ 4:18
🎵 2495 characters
⏱️ 4:18 duration
🆔 ID: 6720855

📜 Lyrics

గుండబ్బాయీ గుండబ్బాయీ
చాలా చాలా చెడ్డఅబ్బాయీ

గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ
చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయీ నా గుండెల్లో పడ్డాఅబ్బయీ
హే, కల ఇలా కలిసినే ముడిబిగిసేనే
వరమిలా దొరికేనే మది మురిసేనే
ఈ ప్రేమ తోణుకు క్షణమే అణువణువు దైవమే
నీ మువ్వల్లోనీ సడి వింటూ యద సడిని ఎదిరించినా

గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ

నా మనసులో చినుకులే మెరుపులై మెరిసెనే
ఇప్పుడిలా ఇప్పుడిలా ఈ నేలా చేరే స్వర్గం
నా వాడిలా దక్కేనీ లా దేవుళ్ళ కింక దండం
కరిగెను యుగమే ముగిసేను జగమే
జగ జగము యుగ యుగము నీను తలచి నను మరువనా

నిన్ను మీంచే అందమే జగతిలో ఉందిలే
ఎందుకో ఎవ్వరు నీలాగా తొచలేదే
నిధులతో సిరులతో నీ నవ్వు తూచలేమే
నాకొరకు నువ్వు నీవరకు నేను
ముద్దుకోసారి ముద్దువిసిరి ఇద్దరు ఒక్కటి అనిపించనా

గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ
చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయీ నా గుండెల్లో పడ్డాఅబ్బయీ
కల ఇలా కలిసిలే ముడిబిగిసేనే
వరమిలా దొరికేనే మది మురిసేనే
ఈ ప్రేమ తోణుకు క్షణమే అణువణువు దైవమే
నీ మువ్వల్లోనీ సడి వింటూ యద సడిని ఎదిరించినా

⏱️ Synced Lyrics

[00:23.57] గుండబ్బాయీ గుండబ్బాయీ
[00:28.02] చాలా చాలా చెడ్డఅబ్బాయీ
[00:32.60]
[00:37.22] గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ
[00:46.14] చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయీ నా గుండెల్లో పడ్డాఅబ్బయీ
[00:55.06] హే, కల ఇలా కలిసినే ముడిబిగిసేనే
[00:59.88] వరమిలా దొరికేనే మది మురిసేనే
[01:04.20] ఈ ప్రేమ తోణుకు క్షణమే అణువణువు దైవమే
[01:08.78] నీ మువ్వల్లోనీ సడి వింటూ యద సడిని ఎదిరించినా
[01:15.62] గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ
[01:24.88]
[01:52.02] నా మనసులో చినుకులే మెరుపులై మెరిసెనే
[01:56.88] ఇప్పుడిలా ఇప్పుడిలా ఈ నేలా చేరే స్వర్గం
[02:00.99] నా వాడిలా దక్కేనీ లా దేవుళ్ళ కింక దండం
[02:05.71] కరిగెను యుగమే ముగిసేను జగమే
[02:10.00] జగ జగము యుగ యుగము నీను తలచి నను మరువనా
[02:17.17]
[03:11.36] నిన్ను మీంచే అందమే జగతిలో ఉందిలే
[03:15.94] ఎందుకో ఎవ్వరు నీలాగా తొచలేదే
[03:20.56] నిధులతో సిరులతో నీ నవ్వు తూచలేమే
[03:25.02] నాకొరకు నువ్వు నీవరకు నేను
[03:29.66] ముద్దుకోసారి ముద్దువిసిరి ఇద్దరు ఒక్కటి అనిపించనా
[03:36.35] గుండబ్బాయీ గుండబ్బాయీ చాలా చాలా చెడ్డఅబ్బాయీ
[03:45.39] చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయీ నా గుండెల్లో పడ్డాఅబ్బయీ
[03:54.58] కల ఇలా కలిసిలే ముడిబిగిసేనే
[03:59.17] వరమిలా దొరికేనే మది మురిసేనే
[04:03.47] ఈ ప్రేమ తోణుకు క్షణమే అణువణువు దైవమే
[04:08.26] నీ మువ్వల్లోనీ సడి వింటూ యద సడిని ఎదిరించినా
[04:14.93]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings