Ninna Leni
🎵 1076 characters
⏱️ 2:20 duration
🆔 ID: 6723569
📜 Lyrics
నిన్న లేని కంటి చూపులేవో
నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
నిన్న లేని చిన్నీ నవ్వులేవో
నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే
ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో
ఓ దేవతలాంటి అందం తరగతి గదిలో
పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే
తానే ఉంటే ఈ జీవితమంత
ఓ రోజులాగ కరిగిపోదా
నిన్న లేని కంటి చూపులేవో
నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
నిన్న లేని చిన్నీ నవ్వులేవో
నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
నిన్న లేని చిన్నీ నవ్వులేవో
నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే
ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో
ఓ దేవతలాంటి అందం తరగతి గదిలో
పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే
తానే ఉంటే ఈ జీవితమంత
ఓ రోజులాగ కరిగిపోదా
నిన్న లేని కంటి చూపులేవో
నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
నిన్న లేని చిన్నీ నవ్వులేవో
నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
⏱️ Synced Lyrics
[00:37.88] నిన్న లేని కంటి చూపులేవో
[00:41.47] నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
[00:45.87] నిన్న లేని చిన్నీ నవ్వులేవో
[00:49.41] నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
[00:52.67]
[01:09.45] ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే
[01:17.42] ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో
[01:25.47] ఓ దేవతలాంటి అందం తరగతి గదిలో
[01:29.81] పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే
[01:33.65] తానే ఉంటే ఈ జీవితమంత
[01:37.58] ఓ రోజులాగ కరిగిపోదా
[01:42.65]
[01:57.94] నిన్న లేని కంటి చూపులేవో
[02:01.20] నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
[02:05.85] నిన్న లేని చిన్నీ నవ్వులేవో
[02:09.46] నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
[02:12.92]
[00:41.47] నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
[00:45.87] నిన్న లేని చిన్నీ నవ్వులేవో
[00:49.41] నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
[00:52.67]
[01:09.45] ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే
[01:17.42] ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో
[01:25.47] ఓ దేవతలాంటి అందం తరగతి గదిలో
[01:29.81] పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే
[01:33.65] తానే ఉంటే ఈ జీవితమంత
[01:37.58] ఓ రోజులాగ కరిగిపోదా
[01:42.65]
[01:57.94] నిన్న లేని కంటి చూపులేవో
[02:01.20] నన్ను చంపుతున్నాయ్ ఇవ్వాళనే
[02:05.85] నిన్న లేని చిన్నీ నవ్వులేవో
[02:09.46] నన్ను తాకుతున్నాయ్ ఈ వేళనే
[02:12.92]