Okkade Devudu
🎵 2901 characters
⏱️ 4:23 duration
🆔 ID: 6727196
📜 Lyrics
सब का मालिक एक है
ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలిచింది మీరు
ఏసునే దైవమని తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరు
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి
సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
కాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగ గలగలలను
హిందూ మతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక కళకళలను
ఇస్లాం అన్నావు నీవు
సిలువ పైన ఏసు రక్త కన్నీళ్లతో
ఎదలు తడిసి క్రైస్తవమని
అన్నావు నీవు
బౌద్ధం అని జైనం అని
సిక్కు అని మొక్కుకునే
పలు గుండెల పలు ఒంపుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
రాజు పేద భేదం ఎపుడు
చూపబోదు గాలి
అది దేవదేవుని జాలి
పసిడి మేడని పూరి గుడిసేని
భేదమెరిగి కురియబోదు వాన
అది లోకేశ్వరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ
ఆలయాల కొలువుదీరి ఉన్నాడు
ఆ స్వయంభువుడు
కులం అని మతం అని
జాతులని బ్రాంతి వీడు
ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలిచింది మీరు
ఏసునే దైవమని తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరు
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి
సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
కాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగ గలగలలను
హిందూ మతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక కళకళలను
ఇస్లాం అన్నావు నీవు
సిలువ పైన ఏసు రక్త కన్నీళ్లతో
ఎదలు తడిసి క్రైస్తవమని
అన్నావు నీవు
బౌద్ధం అని జైనం అని
సిక్కు అని మొక్కుకునే
పలు గుండెల పలు ఒంపుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
రాజు పేద భేదం ఎపుడు
చూపబోదు గాలి
అది దేవదేవుని జాలి
పసిడి మేడని పూరి గుడిసేని
భేదమెరిగి కురియబోదు వాన
అది లోకేశ్వరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ
ఆలయాల కొలువుదీరి ఉన్నాడు
ఆ స్వయంభువుడు
కులం అని మతం అని
జాతులని బ్రాంతి వీడు
ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
⏱️ Synced Lyrics
[00:00.71] सब का मालिक एक है
[00:20.66] ఒక్కడే సూర్యుడు
[00:25.36] ఒక్కడే చంద్రుడు
[00:29.25] ఒక్కడే ఆ దేవుడు
[00:32.92]
[00:40.21] రాముడే దేవుడని కొలిచింది మీరు
[00:46.77] ఏసునే దైవమని తలచింది మీరు
[00:53.22] అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరు
[00:59.59] ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
[01:04.43] ఏ తీరుగా ఎవరు పూజించినా
[01:08.43] ఈ చరాచర జగతి
[01:10.88] సృష్టించి నడిపించు
[01:13.19] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[01:17.10] ఒక్కడే ఆ దేవదేవుడు
[01:21.41] ఒక్కడే ఆ దేవదేవుడు
[01:25.99]
[01:36.72] కాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగ గలగలలను
[01:41.42] హిందూ మతమన్నావు నీవు
[01:45.20] ఆకుపచ్చ కేతనాన చంద్రవంక కళకళలను
[01:50.30] ఇస్లాం అన్నావు నీవు
[01:54.26] సిలువ పైన ఏసు రక్త కన్నీళ్లతో
[01:57.87] ఎదలు తడిసి క్రైస్తవమని
[01:59.94] అన్నావు నీవు
[02:02.81] బౌద్ధం అని జైనం అని
[02:05.27] సిక్కు అని మొక్కుకునే
[02:07.41] పలు గుండెల పలు ఒంపుల పలుకేదైనా
[02:11.52] ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
[02:16.44] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[02:20.24] ఒక్కడే ఆ దేవదేవుడు
[02:24.61] ఒక్కడే ఆ దేవదేవుడు
[02:29.12]
[02:53.65] రాజు పేద భేదం ఎపుడు
[02:55.48] చూపబోదు గాలి
[02:59.33] అది దేవదేవుని జాలి
[03:05.96] పసిడి మేడని పూరి గుడిసేని
[03:10.75] భేదమెరిగి కురియబోదు వాన
[03:16.49] అది లోకేశ్వరేశ్వరుని కరుణ
[03:23.72] సాటి మానవాళి హృదయ
[03:26.36] ఆలయాల కొలువుదీరి ఉన్నాడు
[03:29.57] ఆ స్వయంభువుడు
[03:32.55] కులం అని మతం అని
[03:34.97] జాతులని బ్రాంతి వీడు
[03:41.00] ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
[03:45.27] ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా
[03:49.93] ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
[03:54.60] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[03:58.77] ఒక్కడే ఆ దేవదేవుడు
[04:03.05] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[04:07.22] ఒక్కడే ఆ దేవదేవుడు
[04:13.50]
[00:20.66] ఒక్కడే సూర్యుడు
[00:25.36] ఒక్కడే చంద్రుడు
[00:29.25] ఒక్కడే ఆ దేవుడు
[00:32.92]
[00:40.21] రాముడే దేవుడని కొలిచింది మీరు
[00:46.77] ఏసునే దైవమని తలచింది మీరు
[00:53.22] అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరు
[00:59.59] ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
[01:04.43] ఏ తీరుగా ఎవరు పూజించినా
[01:08.43] ఈ చరాచర జగతి
[01:10.88] సృష్టించి నడిపించు
[01:13.19] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[01:17.10] ఒక్కడే ఆ దేవదేవుడు
[01:21.41] ఒక్కడే ఆ దేవదేవుడు
[01:25.99]
[01:36.72] కాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగ గలగలలను
[01:41.42] హిందూ మతమన్నావు నీవు
[01:45.20] ఆకుపచ్చ కేతనాన చంద్రవంక కళకళలను
[01:50.30] ఇస్లాం అన్నావు నీవు
[01:54.26] సిలువ పైన ఏసు రక్త కన్నీళ్లతో
[01:57.87] ఎదలు తడిసి క్రైస్తవమని
[01:59.94] అన్నావు నీవు
[02:02.81] బౌద్ధం అని జైనం అని
[02:05.27] సిక్కు అని మొక్కుకునే
[02:07.41] పలు గుండెల పలు ఒంపుల పలుకేదైనా
[02:11.52] ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
[02:16.44] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[02:20.24] ఒక్కడే ఆ దేవదేవుడు
[02:24.61] ఒక్కడే ఆ దేవదేవుడు
[02:29.12]
[02:53.65] రాజు పేద భేదం ఎపుడు
[02:55.48] చూపబోదు గాలి
[02:59.33] అది దేవదేవుని జాలి
[03:05.96] పసిడి మేడని పూరి గుడిసేని
[03:10.75] భేదమెరిగి కురియబోదు వాన
[03:16.49] అది లోకేశ్వరేశ్వరుని కరుణ
[03:23.72] సాటి మానవాళి హృదయ
[03:26.36] ఆలయాల కొలువుదీరి ఉన్నాడు
[03:29.57] ఆ స్వయంభువుడు
[03:32.55] కులం అని మతం అని
[03:34.97] జాతులని బ్రాంతి వీడు
[03:41.00] ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
[03:45.27] ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా
[03:49.93] ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
[03:54.60] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[03:58.77] ఒక్కడే ఆ దేవదేవుడు
[04:03.05] ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
[04:07.22] ఒక్కడే ఆ దేవదేవుడు
[04:13.50]