Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Neeli Ningilo (Happy)

👤 S.A. Rajkumar, Hariharan 🎼 Maa Annayya ⏱️ 3:58
🎵 1984 characters
⏱️ 3:58 duration
🆔 ID: 6729706

📜 Lyrics

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే
కలలన్నీ తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే
ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

దేవుడు కనబడి వరమిస్తే వెయ్యి జన్మలు ఇమ్మంటా
ప్రతి ఒక జన్మ నా కంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవత నీవని గుడి కడతా జీవితమంతా పూజిస్తా
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడూ మరువదులే
తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు నీ తోడు
వాడనిదమ్మా మన వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంసలాగ రావే కలలన్నీ తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

⏱️ Synced Lyrics

[00:29.88] నీలి నింగిలో నిండు జాబిలి
[00:33.79] నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
[00:40.86] కలహంసలాగ రావే
[00:44.95] కలలన్నీ తీర్చిపోవే
[00:48.85] నా ప్రేమ శృతి నీవే
[00:52.95] ప్రతి జన్మ జత నీవే
[00:57.65] నీలి నింగిలో నిండు జాబిలి
[01:01.19] నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
[01:08.83]
[01:36.74] దేవుడు కనబడి వరమిస్తే వెయ్యి జన్మలు ఇమ్మంటా
[01:44.41] ప్రతి ఒక జన్మ నా కంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా
[01:52.47] దేవత నీవని గుడి కడతా జీవితమంతా పూజిస్తా
[02:00.12] నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
[02:08.22] నీలి నింగిలో నిండు జాబిలి
[02:12.34] నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
[02:20.16]
[02:43.56] ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడూ మరువదులే
[02:51.38] తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు నీ తోడు
[02:59.30] వాడనిదమ్మా మన వలపు
[03:03.39] ఆగనిదమ్మా నా పిలుపు
[03:07.52] నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
[03:14.93] నీలి నింగిలో నిండు జాబిలి
[03:19.08] నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
[03:26.48] కలహంసలాగ రావే కలలన్నీ తీర్చిపోవే
[03:34.00] నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే
[03:42.61] నీలి నింగిలో నిండు జాబిలి
[03:46.47] నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
[03:54.23]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings