Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ada Janmaku (From "Dalapathi")

👤 Ilaiyaraaja feat. P. Susheela 🎼 P. Susheela Golden Hits ⏱️ 2:58
🎵 1308 characters
⏱️ 2:58 duration
🆔 ID: 6729989

📜 Lyrics

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

మాటాడే నీ కన్నులే, నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరు బోసినవ్వురా, నాకది జాజి పువ్వురా
వీధినే పడి వాడిపోవునో, దైవ సన్నిధినే చేరునో, ఇక ఏమౌనో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings