Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Manasaa Vacha

👤 S. P. Balasubrahmanyam feat. Sujatha 🎼 Iddaru Mitrulu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:44
🎵 2786 characters
⏱️ 4:44 duration
🆔 ID: 6731151

📜 Lyrics

మనసా వాచా మనసిస్తే

మైసూర్ ప్యాలెస్ రాసిస్తా

మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
ప్రియతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా
దా దా రాధా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా

కళ్ళతోటి కావలిస్తే కాళిదాసు నవలిస్తా
ఎదకు ఎదురు పడితే ఆ... పెదవి పొదిగి పెడతా
కొంగుముడి చేరువొస్తే కోహినూరు కొసరిస్తా
నడక మిడిసి పడితే ఓ... నడుము మడత ముడతా
కృష్ణయ్యలా వెన్నంటితే
నా సన్ననీ చెల్లించుతా
వనితా విను చెబుతా కథ
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా

రాజులాగ రాజుకుంటే వైజయంతి మాలేస్తా
ఘడియ గడువు పెడితే ఆ... తడిసి కడివెడవుతా
సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్ర నదినిస్తా
కలసి మెలసి పోతే ఓ... మెరిసి కురిసి వెళతా
వాల్మీకిలా వేటాడితే
ప్రేమాయణం వర్ణించుతా
లలితా ముడిపడతా పద
మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
ప్రియుతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా
జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
రా రా నాథా... ఓ

⏱️ Synced Lyrics

[00:36.13] మనసా వాచా మనసిస్తే
[00:41.40] మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
[00:46.89] మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
[00:52.46] పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
[00:57.46] జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
[01:02.44] ప్రియతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా
[01:07.71] దా దా రాధా
[01:13.27] పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
[01:18.41] మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
[02:05.42] కళ్ళతోటి కావలిస్తే కాళిదాసు నవలిస్తా
[02:10.45] ఎదకు ఎదురు పడితే ఆ... పెదవి పొదిగి పెడతా
[02:15.34] కొంగుముడి చేరువొస్తే కోహినూరు కొసరిస్తా
[02:21.11] నడక మిడిసి పడితే ఓ... నడుము మడత ముడతా
[02:26.05] కృష్ణయ్యలా వెన్నంటితే
[02:28.58] నా సన్ననీ చెల్లించుతా
[02:31.33] వనితా విను చెబుతా కథ
[02:36.06] మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
[02:41.96] పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
[03:44.30] రాజులాగ రాజుకుంటే వైజయంతి మాలేస్తా
[03:49.42] ఘడియ గడువు పెడితే ఆ... తడిసి కడివెడవుతా
[03:54.76] సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్ర నదినిస్తా
[04:00.07] కలసి మెలసి పోతే ఓ... మెరిసి కురిసి వెళతా
[04:05.35] వాల్మీకిలా వేటాడితే
[04:07.66] ప్రేమాయణం వర్ణించుతా
[04:10.50] లలితా ముడిపడతా పద
[04:15.47] మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
[04:21.03] పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
[04:26.00] ప్రియుతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా
[04:31.28] జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
[04:36.35] రా రా నాథా... ఓ
[04:41.13]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings