Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Aley Ley Aley Ley

👤 Mani Sharma, Udit Narayan, S.P. Sailaja 🎼 Mruga Raju ⏱️ 5:36
🎵 3195 characters
⏱️ 5:36 duration
🆔 ID: 6731266

📜 Lyrics

అలెలే అలెలే మా అలెలే మామ
అలెలే మామ అలెలే మామ
అలెలే అలెలే మా అలెలే మామ
అలెలే మామ అలెలే మామ
హే అలెలే అలెలే మా అలెలే మామ
అడవి మల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అది మరులకు కోన
మెరుపుల మేన చలి విరుపులు చానా
హే కన్ను కాక కాటుకరెక్క
చెక్కిలి చుక్క
జున్ను ముక్క జర్రుకుపోనా
చక్కని చుక్కా
అలెలే అలెలే మా అలెలే మామ
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ తెగ మరిగిన మామ
కొరకని జామ ఈ చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా
హో దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

హే జమాయించూ
ఓ తమాయించు
పువ్వుల బోనాలు చిరునవ్వుల దాణాలు
పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
వెన్నెల బాణాలు నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
హే ఒంపుసొంపు వాగు వంకై వచ్చేస్తావా
యహ కట్టూ బొట్టూ
తేనెల పండు గుచ్చేస్తావా
అలెలే అలెలే మా అలెలే మామ
అలెలే మామ అలెలే మామ
అడవి మల్లంటి పడుచోయమ్మ
అలెలే మామ అలెలే మామ

హే యమాగుంది
ఈ జమాబంది
చింతల తోపుల్లో నీ చింతలు దోచేస్తా
సంతల బేరల్లో భామా సిగ్గులు తూచేస్తా
చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
హే రేపోమాపో లగ్గాలెట్టి లంగర్లేసేస్తా
అహా ఆటూపోటూ అడ్డే లేని ఒడ్డే చూస్తా
అలెలే అలెలే మా అలెలే మామ
అడవి మల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అది మరులకు కోన
మెరుపుల మేన చలి విరుపులు చానా
అరె కన్ను కాక కాటుకరెక్క
చెక్కిలి చుక్క
జున్ను ముక్క జర్రుకుపోనా
చక్కని చుక్కా

⏱️ Synced Lyrics

[00:41.97] అలెలే అలెలే మా అలెలే మామ
[00:45.73] అలెలే మామ అలెలే మామ
[00:50.08] అలెలే అలెలే మా అలెలే మామ
[00:53.81] అలెలే మామ అలెలే మామ
[00:57.54] హే అలెలే అలెలే మా అలెలే మామ
[01:01.82] అడవి మల్లంటి పడుచోయమ్మ
[01:05.81] మరదలు కూన అది మరులకు కోన
[01:09.46] మెరుపుల మేన చలి విరుపులు చానా
[01:13.26] హే కన్ను కాక కాటుకరెక్క
[01:15.75] చెక్కిలి చుక్క
[01:17.81] జున్ను ముక్క జర్రుకుపోనా
[01:19.77] చక్కని చుక్కా
[01:21.42] అలెలే అలెలే మా అలెలే మామ
[01:25.39] మొగలిపూవంటి మొగుడోయమ్మ
[01:29.23] మరువపు తేమ తెగ మరిగిన మామ
[01:33.22] కొరకని జామ ఈ చిలకదిరామ
[01:37.17] చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా
[01:40.69] హో దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా
[01:45.34]
[02:29.30] హే జమాయించూ
[02:36.61] ఓ తమాయించు
[02:44.72] పువ్వుల బోనాలు చిరునవ్వుల దాణాలు
[02:48.62] పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
[02:52.80] వెన్నెల బాణాలు నులివెచ్చని ప్రాణాలు
[02:56.59] జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
[03:00.66] హే ఒంపుసొంపు వాగు వంకై వచ్చేస్తావా
[03:04.06] యహ కట్టూ బొట్టూ
[03:05.84] తేనెల పండు గుచ్చేస్తావా
[03:08.41] అలెలే అలెలే మా అలెలే మామ
[03:12.67] అలెలే మామ అలెలే మామ
[03:15.91] అడవి మల్లంటి పడుచోయమ్మ
[03:20.32] అలెలే మామ అలెలే మామ
[03:26.24]
[04:03.84] హే యమాగుంది
[04:11.54] ఈ జమాబంది
[04:20.21] చింతల తోపుల్లో నీ చింతలు దోచేస్తా
[04:23.95] సంతల బేరల్లో భామా సిగ్గులు తూచేస్తా
[04:28.08] చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
[04:31.74] సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
[04:35.66] హే రేపోమాపో లగ్గాలెట్టి లంగర్లేసేస్తా
[04:39.45] అహా ఆటూపోటూ అడ్డే లేని ఒడ్డే చూస్తా
[04:51.69] అలెలే అలెలే మా అలెలే మామ
[04:55.62] అడవి మల్లంటి పడుచోయమ్మ
[04:59.66] మరదలు కూన అది మరులకు కోన
[05:03.37] మెరుపుల మేన చలి విరుపులు చానా
[05:07.65] అరె కన్ను కాక కాటుకరెక్క
[05:09.86] చెక్కిలి చుక్క
[05:11.11] జున్ను ముక్క జర్రుకుపోనా
[05:13.77] చక్కని చుక్కా
[05:15.83]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings