Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Mundhugane

👤 Anup Rubens, Ramya Behara 🎼 Chinnadana Neekosam ⏱️ 3:29
🎵 1646 characters
⏱️ 3:29 duration
🆔 ID: 6731395

📜 Lyrics

ముందుగానే రాసి ఉందొ
ఏమయిందో ఏమో మరి
చెరుపుకున్న చేరగనందో
ప్రేమైందో ఏమో మరి

చూసే చూపులో ఎన్ని మాటలో
ఉన్నవిక నా ఊసులో
సూటిగా చెప్పేదెలా నీతో
నిన్నే చూసే కళ్ళల్లోజరిగే ఎన్నో మార్పులు
కొత్తగా ఉన్నావందరిలో నువ్వే రా
దూరం తెగిపోతున్నా
మంచై కరిగిపోతున్నా
అయ్యినా మౌనంగా తెలుసా రా

నీడేదో తాకింద
నీదేమో అనుకున్నా
నీకై వేచుంది తెలుసా నా ప్రేమ
సందడైనా నువ్వే రా
పండగైనా నువ్వే రా
పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
పూవై విచ్చుకోవలో
దిండై హత్తుకోవాలో
తోడై నీతో ఉండాలో చెప్ప రా
దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్ప రా

దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్ప రా

⏱️ Synced Lyrics

[00:26.91] ముందుగానే రాసి ఉందొ
[00:31.80] ఏమయిందో ఏమో మరి
[00:36.72] చెరుపుకున్న చేరగనందో
[00:41.92] ప్రేమైందో ఏమో మరి
[00:46.54] చూసే చూపులో ఎన్ని మాటలో
[00:51.69] ఉన్నవిక నా ఊసులో
[00:56.79] సూటిగా చెప్పేదెలా నీతో
[01:06.58] నిన్నే చూసే కళ్ళల్లోజరిగే ఎన్నో మార్పులు
[01:11.46] కొత్తగా ఉన్నావందరిలో నువ్వే రా
[01:16.41] దూరం తెగిపోతున్నా
[01:19.14] మంచై కరిగిపోతున్నా
[01:21.95] అయ్యినా మౌనంగా తెలుసా రా
[01:26.18]
[01:51.97] నీడేదో తాకింద
[01:54.39] నీదేమో అనుకున్నా
[01:56.68] నీకై వేచుంది తెలుసా నా ప్రేమ
[02:02.61] సందడైనా నువ్వే రా
[02:05.39] పండగైనా నువ్వే రా
[02:08.06] పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
[02:14.75] పూవై విచ్చుకోవలో
[02:17.19] దిండై హత్తుకోవాలో
[02:19.80] తోడై నీతో ఉండాలో చెప్ప రా
[02:24.54] దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
[02:29.60] నీతో నేను రావాలో చెప్ప రా
[02:34.90]
[03:05.16] దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
[03:09.99] నీతో నేను రావాలో చెప్ప రా
[03:28.28]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings