Roju (From "Ustaad")
🎵 2808 characters
⏱️ 3:21 duration
🆔 ID: 6732471
📜 Lyrics
రోజూ నడిచిన చోటే
ఈ రోజేం జరిగినదో
రోజూ పలికిన బాషే
ఈ రోజేం తెలిపినదో
రోజూ తాకే చెయ్యేగానీ
ఈ రోజేం చేసిందో
రోజూ చూసే చూపేగానీ
ఈ రోజేం చూపిందో
రెండు దేహాలై కనిపించే
ఓ ప్రాణమిదేనా
మునుగుతుందా ప్రేమలలోనా
దారే గోదారై పొంగేనా
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజూ నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న
నాదాక చేరునా
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజూ నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న
ఈ రోజేదో మాయ
కన్నుల్లోనా గుండెల్లోనా లోలోతుల్లోనా
ముందు రోజు కంటె నేను
నేడు కొంత తేలికయితిని
నువ్విలా చిరునవ్వులా నాకంట పడుతుంటే
ముందు రోజు కంటె నేను
నేడు కొంత ఎర్రగైతిని
నువ్విలాగ నీడలాగ
వెంట వెంట వెంట పడుతుంటే
ఏ రోజున చూడని చిలిపి మలుపులు
ఈ దారికి ఇక్కడ ఇప్పుడు మొలిచినవి
సాయంకాలాలన్నీ ఇంత సాయం చేస్తాయనుకోలేదు
ఉదయాలే ఎన్ని ఉల్లాసాల్లో తేలుస్తున్నాయే
నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
రోజూ రోజూ కలని కలిసినదే
నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
రోజూ రోజూ కలని కలిసినదే
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజు నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న నాదాక చేరునా
ఈ రోజేం జరిగినదో
రోజూ పలికిన బాషే
ఈ రోజేం తెలిపినదో
రోజూ తాకే చెయ్యేగానీ
ఈ రోజేం చేసిందో
రోజూ చూసే చూపేగానీ
ఈ రోజేం చూపిందో
రెండు దేహాలై కనిపించే
ఓ ప్రాణమిదేనా
మునుగుతుందా ప్రేమలలోనా
దారే గోదారై పొంగేనా
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజూ నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న
నాదాక చేరునా
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజూ నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న
ఈ రోజేదో మాయ
కన్నుల్లోనా గుండెల్లోనా లోలోతుల్లోనా
ముందు రోజు కంటె నేను
నేడు కొంత తేలికయితిని
నువ్విలా చిరునవ్వులా నాకంట పడుతుంటే
ముందు రోజు కంటె నేను
నేడు కొంత ఎర్రగైతిని
నువ్విలాగ నీడలాగ
వెంట వెంట వెంట పడుతుంటే
ఏ రోజున చూడని చిలిపి మలుపులు
ఈ దారికి ఇక్కడ ఇప్పుడు మొలిచినవి
సాయంకాలాలన్నీ ఇంత సాయం చేస్తాయనుకోలేదు
ఉదయాలే ఎన్ని ఉల్లాసాల్లో తేలుస్తున్నాయే
నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
రోజూ రోజూ కలని కలిసినదే
నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
రోజూ రోజూ కలని కలిసినదే
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజు నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న నాదాక చేరునా
⏱️ Synced Lyrics
[00:13.75] రోజూ నడిచిన చోటే
[00:16.46] ఈ రోజేం జరిగినదో
[00:19.00] రోజూ పలికిన బాషే
[00:21.97] ఈ రోజేం తెలిపినదో
[00:24.53] రోజూ తాకే చెయ్యేగానీ
[00:27.40] ఈ రోజేం చేసిందో
[00:32.47] రోజూ చూసే చూపేగానీ
[00:35.75] ఈ రోజేం చూపిందో
[00:41.22] రెండు దేహాలై కనిపించే
[00:45.10] ఓ ప్రాణమిదేనా
[00:46.75] మునుగుతుందా ప్రేమలలోనా
[00:49.51] దారే గోదారై పొంగేనా
[00:55.67] ఏ వైపునా నీతో ఉన్నా
[00:57.71] ఆ వైపున వెలుగుల వాన
[01:00.66] రోజూ నువ్వు నాతో ఉన్నా
[01:03.48] లేదే ఇది నిన్నా మొన్నా
[01:06.29] చుట్టూ నలుగురికేమౌతున్న
[01:08.87] నాదాక చేరునా
[01:13.30] ఏ వైపునా నీతో ఉన్నా
[01:15.63] ఆ వైపున వెలుగుల వాన
[01:18.51] రోజూ నువ్వు నాతో ఉన్నా
[01:21.21] లేదే ఇది నిన్నా మొన్నా
[01:24.28] చుట్టూ నలుగురికేమౌతున్న
[01:26.70] ఈ రోజేదో మాయ
[01:29.65] కన్నుల్లోనా గుండెల్లోనా లోలోతుల్లోనా
[01:36.34]
[01:58.85] ముందు రోజు కంటె నేను
[02:01.45] నేడు కొంత తేలికయితిని
[02:04.15] నువ్విలా చిరునవ్వులా నాకంట పడుతుంటే
[02:09.98] ముందు రోజు కంటె నేను
[02:12.22] నేడు కొంత ఎర్రగైతిని
[02:15.22] నువ్విలాగ నీడలాగ
[02:17.83] వెంట వెంట వెంట పడుతుంటే
[02:21.88] ఏ రోజున చూడని చిలిపి మలుపులు
[02:24.43] ఈ దారికి ఇక్కడ ఇప్పుడు మొలిచినవి
[02:27.30] సాయంకాలాలన్నీ ఇంత సాయం చేస్తాయనుకోలేదు
[02:32.93] ఉదయాలే ఎన్ని ఉల్లాసాల్లో తేలుస్తున్నాయే
[02:38.53] నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
[02:44.08] రోజూ రోజూ కలని కలిసినదే
[02:48.37] నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
[02:53.85] రోజూ రోజూ కలని కలిసినదే
[02:58.09] ఏ వైపునా నీతో ఉన్నా
[03:00.63] ఆ వైపున వెలుగుల వాన
[03:03.37] రోజు నువ్వు నాతో ఉన్నా
[03:06.06] లేదే ఇది నిన్నా మొన్నా
[03:08.95] చుట్టూ నలుగురికేమౌతున్న నాదాక చేరునా
[03:16.43]
[00:16.46] ఈ రోజేం జరిగినదో
[00:19.00] రోజూ పలికిన బాషే
[00:21.97] ఈ రోజేం తెలిపినదో
[00:24.53] రోజూ తాకే చెయ్యేగానీ
[00:27.40] ఈ రోజేం చేసిందో
[00:32.47] రోజూ చూసే చూపేగానీ
[00:35.75] ఈ రోజేం చూపిందో
[00:41.22] రెండు దేహాలై కనిపించే
[00:45.10] ఓ ప్రాణమిదేనా
[00:46.75] మునుగుతుందా ప్రేమలలోనా
[00:49.51] దారే గోదారై పొంగేనా
[00:55.67] ఏ వైపునా నీతో ఉన్నా
[00:57.71] ఆ వైపున వెలుగుల వాన
[01:00.66] రోజూ నువ్వు నాతో ఉన్నా
[01:03.48] లేదే ఇది నిన్నా మొన్నా
[01:06.29] చుట్టూ నలుగురికేమౌతున్న
[01:08.87] నాదాక చేరునా
[01:13.30] ఏ వైపునా నీతో ఉన్నా
[01:15.63] ఆ వైపున వెలుగుల వాన
[01:18.51] రోజూ నువ్వు నాతో ఉన్నా
[01:21.21] లేదే ఇది నిన్నా మొన్నా
[01:24.28] చుట్టూ నలుగురికేమౌతున్న
[01:26.70] ఈ రోజేదో మాయ
[01:29.65] కన్నుల్లోనా గుండెల్లోనా లోలోతుల్లోనా
[01:36.34]
[01:58.85] ముందు రోజు కంటె నేను
[02:01.45] నేడు కొంత తేలికయితిని
[02:04.15] నువ్విలా చిరునవ్వులా నాకంట పడుతుంటే
[02:09.98] ముందు రోజు కంటె నేను
[02:12.22] నేడు కొంత ఎర్రగైతిని
[02:15.22] నువ్విలాగ నీడలాగ
[02:17.83] వెంట వెంట వెంట పడుతుంటే
[02:21.88] ఏ రోజున చూడని చిలిపి మలుపులు
[02:24.43] ఈ దారికి ఇక్కడ ఇప్పుడు మొలిచినవి
[02:27.30] సాయంకాలాలన్నీ ఇంత సాయం చేస్తాయనుకోలేదు
[02:32.93] ఉదయాలే ఎన్ని ఉల్లాసాల్లో తేలుస్తున్నాయే
[02:38.53] నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
[02:44.08] రోజూ రోజూ కలని కలిసినదే
[02:48.37] నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
[02:53.85] రోజూ రోజూ కలని కలిసినదే
[02:58.09] ఏ వైపునా నీతో ఉన్నా
[03:00.63] ఆ వైపున వెలుగుల వాన
[03:03.37] రోజు నువ్వు నాతో ఉన్నా
[03:06.06] లేదే ఇది నిన్నా మొన్నా
[03:08.95] చుట్టూ నలుగురికేమౌతున్న నాదాక చేరునా
[03:16.43]