Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

April Maasamlo

👤 Unnikrishnan feat. Harini 🎼 Vaalee ⏱️ 5:28
🎵 2777 characters
⏱️ 5:28 duration
🆔 ID: 6742312

📜 Lyrics

ఏప్రిల్ మాసంలో ఓ అర్దరాత్రిలో
నెల వెన్నెల రమ్మంది ఇలా ఇలా
కళ్లు తెరిచి నే తుల్లి పడితే
నా చెవి లో చెప్పింది
హాల్లో హాల్లో
నన్నే తను వరించునా
సెగై యదే దహించున

మనసు కొల్లగొట్ట తగున
ఆ నేరానికీ శిక్ష ఏదో తెలుసా మదన
ముద్దోచ్చే పెదవుల మీద లలనా
కోటి ముద్దుల్ని ముద్దించాలని
అవునా అవునా

నీ ప్రేమ నిజమనే నే నమ్మ వలనంటే
నీ ప్రాణం ఇచ్చేమన్నా ఇస్తావ
తప్పించుకు ఊరే వదిలి పోతావ
హృదయ శిఖరాల పైనుంచి ప్రియమార
నీ గుండె లోయల్లోకి దూకేయేన
నా ప్రాణం నీకోసం పరిచేనా

నన్నే తను వరించునా
సెగై యదే దహించున

మేఘాల్లో మేఘం నేనయి
నా గుండె నువ్వు కనిపెట్టెదెట్ట
నన్ను బుల్లబ్బయి బుల్లబ్బయి
మెరుపుల్నే టార్చ్ గా మార్చి
నిన్ను నిమిషంలో కనిపెట్టేసా
బుల్లమ్మాయి బుల్లమ్మాయి

యద గిల్లొద్దు
నను చంపొద్దు
నీ మనసున మనసుని కాన

డిఫికల్ట్ క్వష్చన్ కి
మృదువైన అన్సర్ తో
నను లోంగా తీలేవ్ మహరాజ
నను లొంగి పొమ్మనటం మర్యాద

కౌగిల్ల పందిట్లో నీ చెంత నేనుంటే
నీ గుండె సడి నాకు తెలియందా
అది చెప్పే అర్థాలు తెలియనివా

ఏప్రిల్ మాసంలో ఓ అర్దరాత్రిలో
నెల వెన్నెల రమ్మంది ఇలా ఇలా
కళ్లు తెరిచి నే తుల్లి పడితే
నా చెవి లో చెప్పింది
హాల్లో హాల్లో
చెలి నిన్నే వరించునే
సదా సుఖం ఆందించులే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings