Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chittemma

👤 Anirudh Ravichander, Jonita Gandhi, Srinivasa Moorthy 🎼 Varun Doctor ⏱️ 3:57
🎵 3994 characters
⏱️ 3:57 duration
🆔 ID: 6742393

📜 Lyrics

ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ
Life ఇక duet పాడ రావమ్మా
చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా
కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా

చిట్టెమ్మ చిట్టెమ్మా
పుత్తడి బొమ్మ నువ్వమ్మా
బుల్లెమ్మా బుల్లెమ్మా
Hug-ఎ ఇవ్వమ్మా
గంగమ్మా గంగమ్మా
కళ్ళు రెండు కనమ్మా
కైపెక్కే చూపుల్తో
కాల్చేయొద్దమ్మా

నా ఈడే ఇచ్చి నిదరోక చేసావే
వద్దన్నా పడతా నీ ఒళ్ళోనే
గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా
విరిచేసి పోమాకే విడ్డూరంగా

ఒంపుల doll-uవే
సొంపుల school-uవే
సయ్యంటానే నీతోనే
మీసం పిల్లడ
అమ్మకి అల్లుడా
నువ్వే నాకు సరిజోడి

ఎపుడూ ధోనీ లాగ నెను calm అమ్మా
నేడు excitement అయ్యెమ్మ
కళ్ళతో గ్యాలం వెసి పైకి లాగమ్మా
Life settlement-u నెనమ్మ

ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ
Life ఇక duet పాడ రావమ్మా
చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా
కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా

కురిసావే వానల్లె నా పై
తడిసెనె తనువెల్ల పూవై
మెరిసావె మెరుపల్లె నీ అందం హరివిల్లె
జివ్వంది నా ఒల్లె వయ్యారమాలి
నవ్వేదొ విసిరావె
మనసేదొ దోచావే
మాయేదొ చెసావే
మంటే పెట్టావే
పలికె మాటనే మాలగ కూర్చి పాడేస్తా
కవితే రాసెస్తా
వయసు బడిలో పాఠాలు నేర్ఛి కవ్విస్తా
సొగసు కాజేస్తా

నా ఈడే ఇచ్చి నిదరోక చేసావే
వద్దన్నా పడతా నీ ఒళ్ళోనే
గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా
విరిచేసి పోమాకే విడ్డూరంగా
చిట్టెమ్మ

ఒంపుల doll-uవే
సొంపుల school-uవే
సయ్యంటానే నీతోనే
మీసం పిల్లడ
అమ్మకి అల్లుడా
నువ్వే నాకు సరిజోడి

ఎపుడూ ధోనీ లాగ నెను calm అమ్మా
నేడు excitement-u అయ్యెమ్మ
కళ్ళతో గ్యాలం వెసి పైకి లాగమ్మా
Life-time settlement-u నెనమ్మ

ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ
Life ఇక duet పాడ రావమ్మా
చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా
కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా

చిట్టెమ్మ చిట్టెమ్మా
పుత్తడి బొమ్మ నువ్వమ్మా
బుల్లెమ్మా బుల్లెమ్మా
Hug-ఎ ఇవ్వమ్మా
గంగమ్మా గంగమ్మా
కళ్ళు రెండు కనమ్మా
కైపెక్కే చూపుల్తో
కాల్చేయొద్దమ్మా

⏱️ Synced Lyrics

[00:06.87] ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ
[00:10.15] Life ఇక duet పాడ రావమ్మా
[00:13.71] చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా
[00:17.38] కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా
[00:22.01] చిట్టెమ్మ చిట్టెమ్మా
[00:23.62] పుత్తడి బొమ్మ నువ్వమ్మా
[00:25.44] బుల్లెమ్మా బుల్లెమ్మా
[00:27.04] Hug-ఎ ఇవ్వమ్మా
[00:29.11] గంగమ్మా గంగమ్మా
[00:30.75] కళ్ళు రెండు కనమ్మా
[00:32.68] కైపెక్కే చూపుల్తో
[00:34.43] కాల్చేయొద్దమ్మా
[00:36.37] నా ఈడే ఇచ్చి నిదరోక చేసావే
[00:39.75] వద్దన్నా పడతా నీ ఒళ్ళోనే
[00:43.49] గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా
[00:46.92] విరిచేసి పోమాకే విడ్డూరంగా
[00:51.16] ఒంపుల doll-uవే
[00:52.47] సొంపుల school-uవే
[00:54.35] సయ్యంటానే నీతోనే
[00:58.06] మీసం పిల్లడ
[00:59.60] అమ్మకి అల్లుడా
[01:01.77] నువ్వే నాకు సరిజోడి
[01:04.43] ఎపుడూ ధోనీ లాగ నెను calm అమ్మా
[01:07.90] నేడు excitement అయ్యెమ్మ
[01:11.97] కళ్ళతో గ్యాలం వెసి పైకి లాగమ్మా
[01:15.15] Life settlement-u నెనమ్మ
[01:19.22] ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ
[01:22.60] Life ఇక duet పాడ రావమ్మా
[01:26.45] చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా
[01:29.72] కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా
[01:34.04]
[02:02.87] కురిసావే వానల్లె నా పై
[02:06.51] తడిసెనె తనువెల్ల పూవై
[02:09.96] మెరిసావె మెరుపల్లె నీ అందం హరివిల్లె
[02:13.78] జివ్వంది నా ఒల్లె వయ్యారమాలి
[02:17.49] నవ్వేదొ విసిరావె
[02:19.07] మనసేదొ దోచావే
[02:20.80] మాయేదొ చెసావే
[02:22.73] మంటే పెట్టావే
[02:25.01] పలికె మాటనే మాలగ కూర్చి పాడేస్తా
[02:29.21] కవితే రాసెస్తా
[02:31.99] వయసు బడిలో పాఠాలు నేర్ఛి కవ్విస్తా
[02:36.40] సొగసు కాజేస్తా
[02:38.85] నా ఈడే ఇచ్చి నిదరోక చేసావే
[02:42.36] వద్దన్నా పడతా నీ ఒళ్ళోనే
[02:46.05] గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా
[02:49.75] విరిచేసి పోమాకే విడ్డూరంగా
[02:52.98] చిట్టెమ్మ
[02:54.02] ఒంపుల doll-uవే
[02:55.43] సొంపుల school-uవే
[02:57.23] సయ్యంటానే నీతోనే
[03:00.68] మీసం పిల్లడ
[03:02.53] అమ్మకి అల్లుడా
[03:04.30] నువ్వే నాకు సరిజోడి
[03:07.22] ఎపుడూ ధోనీ లాగ నెను calm అమ్మా
[03:10.93] నేడు excitement-u అయ్యెమ్మ
[03:14.48] కళ్ళతో గ్యాలం వెసి పైకి లాగమ్మా
[03:18.17] Life-time settlement-u నెనమ్మ
[03:21.56] ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ
[03:25.09] Life ఇక duet పాడ రావమ్మా
[03:28.53] చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా
[03:32.47] కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా
[03:36.86] చిట్టెమ్మ చిట్టెమ్మా
[03:38.45] పుత్తడి బొమ్మ నువ్వమ్మా
[03:40.33] బుల్లెమ్మా బుల్లెమ్మా
[03:42.25] Hug-ఎ ఇవ్వమ్మా
[03:44.04] గంగమ్మా గంగమ్మా
[03:45.60] కళ్ళు రెండు కనమ్మా
[03:47.76] కైపెక్కే చూపుల్తో
[03:49.37] కాల్చేయొద్దమ్మా
[03:51.21]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings