Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Cheliya Cheliya

👤 Shaan 🎼 Manmadhudu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:14
🎵 2809 characters
⏱️ 4:14 duration
🆔 ID: 6753994

📜 Lyrics

చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే

నడిరేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా

పడిలేచే కెరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకేదాకా ఆగదు నా కేక

చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే

నడిరేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా

కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా
కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగని గాయమైపోకుమా

మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా
అడుగడుగు తడబడుతూ నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా

చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే

నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా
చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా అంత సందేహమా

వేరుచేసే కాలమా చేరువైతే నేరమా
దాడిచేసే దూరమా దారి చూపుమా
విరహాలే కరిగేలా జతకలిపి నడుపు వలపుకథలు గెలిచేలా

చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే

నడిరేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా

పడిలేచే కెరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకేదాకా ఆగదు నా కేక

⏱️ Synced Lyrics

[00:23.22] చెలియా చెలియా చేజారి వెళ్ళకే
[00:27.88] సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
[00:32.63] నడిరేయి పగలు చూడక
[00:34.94] సుడిగాలై వస్తా సూటిగా
[00:37.33] ఎడబాటే బాటై రానా నీదాకా
[00:42.08] పడిలేచే కెరటం తీరుగా
[00:44.25] దిశలన్నీ దాటే హోరుగా
[00:46.59] నిను తాకేదాకా ఆగదు నా కేక
[00:51.15] చెలియా చెలియా చేజారి వెళ్ళకే
[00:56.09] సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
[01:00.67] నడిరేయి పగలు చూడక
[01:02.98] సుడిగాలై వస్తా సూటిగా
[01:05.29] ఎడబాటే బాటై రానా నీదాకా
[01:38.20] కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా
[01:42.83] కలయికే కల అని మాయమైపోకుమా
[01:47.47] గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
[01:52.16] చెరిపినా చెరగని గాయమైపోకుమా
[01:57.07] మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
[02:01.41] ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా
[02:05.84] అడుగడుగు తడబడుతూ నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా
[02:12.82] చెలియా చెలియా చేజారి వెళ్ళకే
[02:17.68] సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
[02:50.42] నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా
[02:55.05] చెలిమితో సమరమా ఇంతగా పంతమా
[02:59.69] నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా
[03:04.34] నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
[03:09.09] వేరుచేసే కాలమా చేరువైతే నేరమా
[03:13.65] దాడిచేసే దూరమా దారి చూపుమా
[03:18.07] విరహాలే కరిగేలా జతకలిపి నడుపు వలపుకథలు గెలిచేలా
[03:25.01] చెలియా చెలియా చేజారి వెళ్ళకే
[03:29.89] సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
[03:34.47] నడిరేయి పగలు చూడక
[03:36.79] సుడిగాలై వస్తా సూటిగా
[03:39.02] ఎడబాటే బాటై రానా నీదాకా
[03:43.71] పడిలేచే కెరటం తీరుగా
[03:45.92] దిశలన్నీ దాటే హోరుగా
[03:48.39] నిను తాకేదాకా ఆగదు నా కేక
[04:12.77]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings