Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Singles Anthem

👤 Anurag Kulkarni 🎼 Nithiin Block Buster Hits ⏱️ 3:23
🎵 1731 characters
⏱️ 3:23 duration
🆔 ID: 6760994

📜 Lyrics

ఏ' High class నుంచి low class దాకా నా crushలే
వందల్లో ఉన్నారులే
ఒక్కళ్ళు set అవ్వలే

ఏ' kissing కోసం hugging కోసం Waitingలే
పాపెనకే joggingలే
Life అంతా beggingలే

ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా
Boyfriendలా నను మార్చదే ఏ పిల్ల
ఏం చేసినా నా status single మారలా
నా వైపిలా చూడదు ఏ cinderella

Oy' single
I'm ready to mingle
Lifeకి లేవే రంగులే
నువ్ పడవా పాపా

హోయ్ జంటలే
నా కంట పడితే mental-e
వొళ్ళంతా jealousy మంటలే
చల్లార్చేయ్ పాపా

(Oh pretty pretty girl
Oh na na na na
You are so beautiful
Oh na na na na
Ma ma ma sasy girl
Oh na na na na
You make my life beautiful)

(Oh pretty pretty girl
Oh na na na na
You are so beautiful
Oh na na na na
Ma ma ma sasy girl
Oh na na na na
You make my life beautiful)

ఎందుకో ఏమో
ఒంటరై ఉన్నానిలా
ఎదురు పడదేమో
నా అందాల దేవత
జాలి చూపేనా
కాలమే నాపై ఇలా
ఏమి తలరాతో
నా కర్మ కాలిందిలా

అయ్యయ్యో single
I'm ready to mingle
Lifeకి లేవే రంగులే
నువ్ పడవా పాపా
హోయ్ జంటలే
నా కంట పడితే mental-e
వొళ్ళంతా jealous మంటలే
చల్లార్చేయ్ పాపా

⏱️ Synced Lyrics

[00:20.72] ఏ' High class నుంచి low class దాకా నా crushలే
[00:22.29] వందల్లో ఉన్నారులే
[00:27.33] ఒక్కళ్ళు set అవ్వలే
[00:29.75] ఏ' kissing కోసం hugging కోసం Waitingలే
[00:34.55] పాపెనకే joggingలే
[00:36.88] Life అంతా beggingలే
[00:41.03] ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా
[00:46.12] Boyfriendలా నను మార్చదే ఏ పిల్ల
[00:50.84] ఏం చేసినా నా status single మారలా
[00:55.30] నా వైపిలా చూడదు ఏ cinderella
[00:59.48] Oy' single
[01:00.97] I'm ready to mingle
[01:03.32] Lifeకి లేవే రంగులే
[01:05.93] నువ్ పడవా పాపా
[01:09.02] హోయ్ జంటలే
[01:10.71] నా కంట పడితే mental-e
[01:13.29] వొళ్ళంతా jealousy మంటలే
[01:16.11] చల్లార్చేయ్ పాపా
[01:19.28]
[01:58.63] (Oh pretty pretty girl
[02:00.27] Oh na na na na
[02:01.05] You are so beautiful
[02:02.62] Oh na na na na
[02:03.72] Ma ma ma sasy girl
[02:05.38] Oh na na na na
[02:06.09] You make my life beautiful)
[02:08.00] (Oh pretty pretty girl
[02:10.24] Oh na na na na
[02:10.86] You are so beautiful
[02:12.76] Oh na na na na
[02:13.59] Ma ma ma sasy girl
[02:15.12] Oh na na na na
[02:15.98] You make my life beautiful)
[02:18.58] ఎందుకో ఏమో
[02:21.06] ఒంటరై ఉన్నానిలా
[02:23.53] ఎదురు పడదేమో
[02:25.33] నా అందాల దేవత
[02:28.34] జాలి చూపేనా
[02:30.87] కాలమే నాపై ఇలా
[02:33.35] ఏమి తలరాతో
[02:35.59] నా కర్మ కాలిందిలా
[02:38.18] అయ్యయ్యో single
[02:40.14] I'm ready to mingle
[02:42.56] Lifeకి లేవే రంగులే
[02:45.50] నువ్ పడవా పాపా
[02:48.27] హోయ్ జంటలే
[02:50.08] నా కంట పడితే mental-e
[02:52.31] వొళ్ళంతా jealous మంటలే
[02:55.27] చల్లార్చేయ్ పాపా
[03:18.90]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings