Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Silaka Silaka

👤 Kailash Kher 🎼 Uppena ⏱️ 2:45
🎵 2028 characters
⏱️ 2:45 duration
🆔 ID: 6767097

📜 Lyrics

యే' సిలకా సిలకా గోరింక
ఎగిరేఎగిరేవెందాక
దారేలేని నీ ఉరక
ఈ దరికా మరి ఆ దరికా

హే' సినుకా సినుకా జారాక
మేఘం నీదే కాదింక
సొంతరెక్కలు కట్టాక
నీదారేదో నీదింక

సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళేదారిలో
చిరుజల్లుందో జడివానుందో ఈ మలుపులో
గిచ్చే పూలో గుచ్చే ముల్లో వాలే వాకిట్లో
ఏం దాగుందో ఏమో ప్రేమ నీ గుప్పిట్లో

సిలకా సిలకా గోరింక
నీలాకాశం నీదింక
రెక్కే విప్పి ఎగురింక
నిన్నే ఆపేదెవరింక

హే' సినుకా సినుకా జారింక
వాగూవంక నిదింక
అలుపూసొలుపూ లేదింక
దొరికిందిగా దారింక

సెలయేరల్లే పొంగిపొర్లే ప్రేమే సంతోషం
దాన్ని అట్టేపెట్టు నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనేపోదు ఈ వసంతం

సిలకా సిలకా గోరింక
నీలాకాశం నీదింక
రెక్కే విప్పి ఎగురింక
నిన్నే ఆపేదెవరింక

సినుకా సినుకా జారింక
వాగూవంక నిదింక
అలుపూసొలుపూ లేదింక
దొరికిందిగా దారింక

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings