Koncham Karanga (From "Chakram")
🎵 2478 characters
⏱️ 4:26 duration
🆔 ID: 6769409
📜 Lyrics
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలే
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నరనరమున
ఇక నా వశము కాకుంది యమయాతన
లేనిపోని నిందలుగాని, హాయిగానే ఉంది_ఈ హాని
ఉన్నమాట నీతో చెప్పనీ
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
నీ గాలికబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసుకంది మన్మధలేఖ, కెవ్వుమంది కమ్మని కేక
వయసు కందిపోయే వేడిగా
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలే
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలే
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నరనరమున
ఇక నా వశము కాకుంది యమయాతన
లేనిపోని నిందలుగాని, హాయిగానే ఉంది_ఈ హాని
ఉన్నమాట నీతో చెప్పనీ
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
నీ గాలికబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసుకంది మన్మధలేఖ, కెవ్వుమంది కమ్మని కేక
వయసు కందిపోయే వేడిగా
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలే
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
⏱️ Synced Lyrics
[00:31.07] కొంచెం కారంగా కొంచెం గారంగా
[00:35.01] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[00:41.06] అందించనీ అదిరే అధరాంజలి
[00:46.08] బంధించనీ కాలాన్ని కౌగిలి
[00:52.09] సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
[00:54.07] మంచల్లే నిమిరే నీ జాలే
[01:00.00] మంటల్లే నను మరిగించాలి
[01:05.03] కొంచెం కారంగా కొంచెం గారంగా
[01:10.01] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[01:48.01] తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
[01:53.08] మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
[01:58.00] నీ విషమే పాకింది నరనరమున
[02:04.05] ఇక నా వశము కాకుంది యమయాతన
[02:10.05] లేనిపోని నిందలుగాని, హాయిగానే ఉంది_ఈ హాని
[02:15.05] ఉన్నమాట నీతో చెప్పనీ
[02:20.05] కొంచెం కారంగా కొంచెం గారంగా
[02:25.08] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[03:07.02] అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
[03:12.02] లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
[03:17.03] నీ గాలికబురొచ్చి నులివెచ్చగా
[03:22.08] నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
[03:28.03] మనసుకంది మన్మధలేఖ, కెవ్వుమంది కమ్మని కేక
[03:33.00] వయసు కందిపోయే వేడిగా
[03:38.02] కొంచెం కారంగా కొంచెం గారంగా
[03:43.03] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[03:49.08] అందించనీ అదిరే అధరాంజలి
[03:54.07] బంధించనీ కాలాన్ని కౌగిలి
[04:00.05] సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
[04:03.09] మంచల్లే నిమిరే నీ జాలే
[04:08.03] మంటల్లే నను మరిగించాలి
[04:13.07] కొంచెం కారంగా కొంచెం గారంగా
[04:18.06] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[04:22.75]
[00:35.01] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[00:41.06] అందించనీ అదిరే అధరాంజలి
[00:46.08] బంధించనీ కాలాన్ని కౌగిలి
[00:52.09] సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
[00:54.07] మంచల్లే నిమిరే నీ జాలే
[01:00.00] మంటల్లే నను మరిగించాలి
[01:05.03] కొంచెం కారంగా కొంచెం గారంగా
[01:10.01] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[01:48.01] తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
[01:53.08] మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
[01:58.00] నీ విషమే పాకింది నరనరమున
[02:04.05] ఇక నా వశము కాకుంది యమయాతన
[02:10.05] లేనిపోని నిందలుగాని, హాయిగానే ఉంది_ఈ హాని
[02:15.05] ఉన్నమాట నీతో చెప్పనీ
[02:20.05] కొంచెం కారంగా కొంచెం గారంగా
[02:25.08] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[03:07.02] అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
[03:12.02] లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
[03:17.03] నీ గాలికబురొచ్చి నులివెచ్చగా
[03:22.08] నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
[03:28.03] మనసుకంది మన్మధలేఖ, కెవ్వుమంది కమ్మని కేక
[03:33.00] వయసు కందిపోయే వేడిగా
[03:38.02] కొంచెం కారంగా కొంచెం గారంగా
[03:43.03] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[03:49.08] అందించనీ అదిరే అధరాంజలి
[03:54.07] బంధించనీ కాలాన్ని కౌగిలి
[04:00.05] సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
[04:03.09] మంచల్లే నిమిరే నీ జాలే
[04:08.03] మంటల్లే నను మరిగించాలి
[04:13.07] కొంచెం కారంగా కొంచెం గారంగా
[04:18.06] కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
[04:22.75]