Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bujjulu Bujjulu

👤 Baba Sehgal feat. Mangli 🎼 Pelli SandaD (Original Motion Picture Soundtrack) ⏱️ 3:57
🎵 5694 characters
⏱️ 3:57 duration
🆔 ID: 6769840

📜 Lyrics

పాలకుండ నెత్తినెట్టి పంజాగుట్ట పోతావుంటే
బోరబండ పోరగాడు రాయిపెట్టి కొట్టినాడు
రాయిపెట్టి కొట్టినాడు రాయిపెట్టి కొట్టినాడు
కుండపాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు
చిల్లుపడ్డ కుండతోటి ఇంటికెట్ట పోనురా
పోరడా నీ మీద కోపమొచ్చెరా
కోపమొచ్చెరా కోపమొచ్చెరా
నీ బుంగమూతి సూడనీకి రాయితోటి కొట్టినా
కంటి ఎరుపు సూడనీకి కుండ పగలగొట్టినా
అలకనీది సూడనీకి అల్లరెంతో జేసినా

బుజ్జులు బుజ్జులు
బుజ్జులూ
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొనిపెడతా బంగరు గజ్జెలు
హెయ్ బుజ్జులు బుజ్జులు బుజ్జులు
తినిపిస్తా తీయని ముంజులు
గొస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
హెయ్ గొస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కట్టుకుంటా బంగరు గజ్జెలు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొరికి తింటా తియ్యని ముంజులు
గొస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నా గొస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు

చమ్కీలు కొననీకి ఛార్మినారు పోతావుంటే
అఫ్జల్ గంజ్ కాడ అడ్డమొచ్చినవ్ ఆహ
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్
బేబీ బేబీ ఆ
మీద జల్లినవ్ ఆహ
మీద జల్లినవ్ బుగ్గ మీద జల్లినవ్
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ ఆహ
రంగు జూసి మా అయ్య రంకెలేస్తడు
మచ్చ జూసి మా అమ్మ రచ్చ చేస్తది
పోరడా నీతోటి పీకులాటరా హా హా హా ఆ

మీ అమ్మంటే భయమంటవ్
నేనంటే ప్రేమంటవ్
అయ్యంటే వణుకంటవ్
నన్ను చూస్తే కులుకంటవ్
మీ అమ్మంటే భయమంటవ్
నేనంటే ప్రేమంటవ్
అయ్యంటే వణుకంటవ్
నన్ను చూస్తే కులుకంటవ్
అందరికంటే నేను ఇష్టమంటవ్
ఇష్టమంటవ్ ఇష్టమంటవ్
ఆ ముచ్చటంత లోలోనే దాచుకుంటవ్

బుజ్జులు బుజ్జులు
బుజ్జులూ
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
తొడిగేస్తా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టేస్తా కాలికి మెట్టెలు
అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
కట్టివేస్తా మెడలో పుస్తెలు
హేయ్ అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
కట్టివేస్తా మేడలో పుస్తెలు
కట్టివేస్తా మేడలో పుస్తెలు

బుజ్జులు బుజ్జులు బుజ్జులు
అందుకుంటా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టుకుంటా కాలికి మెట్టెలు
అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
కట్టమంటా మెడలో పుస్తెలు
అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
కట్టమంటా మెడలో పుస్తెలు
అయిపోదాం ఆలుమగలు
హో భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
హో భల్లె హో భల్లె భల్లె భల్లె బుజ్జులు
భల్లె హ భల్లె హ భల్లె భల్లె బుజ్జులూ వావ్

⏱️ Synced Lyrics

[00:11.18] పాలకుండ నెత్తినెట్టి పంజాగుట్ట పోతావుంటే
[00:13.75] బోరబండ పోరగాడు రాయిపెట్టి కొట్టినాడు
[00:19.40] రాయిపెట్టి కొట్టినాడు రాయిపెట్టి కొట్టినాడు
[00:22.12] కుండపాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు
[00:27.48] చిల్లుపడ్డ కుండతోటి ఇంటికెట్ట పోనురా
[00:30.13] పోరడా నీ మీద కోపమొచ్చెరా
[00:33.28] కోపమొచ్చెరా కోపమొచ్చెరా
[00:35.45] నీ బుంగమూతి సూడనీకి రాయితోటి కొట్టినా
[00:38.53] కంటి ఎరుపు సూడనీకి కుండ పగలగొట్టినా
[00:41.37] అలకనీది సూడనీకి అల్లరెంతో జేసినా
[00:43.97] బుజ్జులు బుజ్జులు
[00:46.75] బుజ్జులూ
[00:48.36] బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[00:50.66] కొనిపెడతా బంగరు గజ్జెలు
[00:53.25] హెయ్ బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[00:55.96] తినిపిస్తా తీయని ముంజులు
[00:58.82] గొస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
[01:01.99] ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
[01:04.04] హెయ్ గొస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
[01:07.45] ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
[01:09.84] ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
[01:12.88] బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[01:15.73] కట్టుకుంటా బంగరు గజ్జెలు
[01:18.62] బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[01:20.94] కొరికి తింటా తియ్యని ముంజులు
[01:23.90] గొస తీరిపోయేలాగా తీసుకుంటా
[01:26.78] నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
[01:29.17] నా గొస తీరిపోయేలాగా తీసుకుంటా
[01:32.12] నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
[01:34.73] నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
[01:37.90]
[01:48.92] చమ్కీలు కొననీకి ఛార్మినారు పోతావుంటే
[01:51.71] అఫ్జల్ గంజ్ కాడ అడ్డమొచ్చినవ్ ఆహ
[01:54.69] బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్
[01:56.81] బేబీ బేబీ ఆ
[02:03.23] మీద జల్లినవ్ ఆహ
[02:04.17] మీద జల్లినవ్ బుగ్గ మీద జల్లినవ్
[02:06.85] బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ ఆహ
[02:09.72] రంగు జూసి మా అయ్య రంకెలేస్తడు
[02:12.43] మచ్చ జూసి మా అమ్మ రచ్చ చేస్తది
[02:15.68] పోరడా నీతోటి పీకులాటరా హా హా హా ఆ
[02:22.19] మీ అమ్మంటే భయమంటవ్
[02:24.91] నేనంటే ప్రేమంటవ్
[02:26.14] అయ్యంటే వణుకంటవ్
[02:27.57] నన్ను చూస్తే కులుకంటవ్
[02:31.06] మీ అమ్మంటే భయమంటవ్
[02:32.99] నేనంటే ప్రేమంటవ్
[02:34.23] అయ్యంటే వణుకంటవ్
[02:35.89] నన్ను చూస్తే కులుకంటవ్
[02:38.48] అందరికంటే నేను ఇష్టమంటవ్
[02:41.56] ఇష్టమంటవ్ ఇష్టమంటవ్
[02:43.73] ఆ ముచ్చటంత లోలోనే దాచుకుంటవ్
[02:47.13] బుజ్జులు బుజ్జులు
[02:49.54] బుజ్జులూ
[02:51.27] బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[02:53.25] తొడిగేస్తా రవ్వల గాజులు
[02:56.39] బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[02:58.88] పెట్టేస్తా కాలికి మెట్టెలు
[03:02.03] అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
[03:04.26] కట్టివేస్తా మెడలో పుస్తెలు
[03:07.20] హేయ్ అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
[03:09.97] కట్టివేస్తా మేడలో పుస్తెలు
[03:12.48] కట్టివేస్తా మేడలో పుస్తెలు
[03:15.51] బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[03:17.97] అందుకుంటా రవ్వల గాజులు
[03:21.10] బుజ్జులు బుజ్జులు బుజ్జులు
[03:23.95] పెట్టుకుంటా కాలికి మెట్టెలు
[03:26.84] అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
[03:29.45] కట్టమంటా మెడలో పుస్తెలు
[03:32.17] అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
[03:34.77] కట్టమంటా మెడలో పుస్తెలు
[03:37.74] అయిపోదాం ఆలుమగలు
[03:43.07] హో భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
[03:45.67] భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
[03:48.98] హో భల్లె హో భల్లె భల్లె భల్లె బుజ్జులు
[03:51.33] భల్లె హ భల్లె హ భల్లె భల్లె బుజ్జులూ వావ్
[03:55.53]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings