Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Undiporaadhey - Female Version

👤 Spoorthi Jithender 🎼 Hushaaru (Original Motion Picture Soundtrack) ⏱️ 2:25
🎵 1129 characters
⏱️ 2:25 duration
🆔 ID: 6779309

📜 Lyrics

ఉండిపోతారా గుండె నీదేరా
హత్తుకుంటారా నిన్ను మనసారా

కలతై కనులే వెతికేరా నీకై
ఒదిగే తనువే జతలేక తోడై
చుట్టూ నావెంటే ఎంతో మందున్నా
నా నువ్వే లేవని యాతన

కరిగే కన్నీరే పడుతూనే ఉందే
అర్థం కాలేని వేదన
చూస్తూ చూస్తూనే మాయగా
నువ్వే మారావు శ్వాసగా
మది నిను మరువనని మాటే ఇచ్చెనులే
మరువక కడదాకా ఉండరా
మౌనం చేసే గాయం
మార్చలేదా సాగే కాలం
నన్నేమన్నా ఏమనుకున్నా
నువు లేకుంటే చీకటే
ఉండిపోతారా గుండె నీదేరా
హత్తుకుంటారా నిన్ను మనసారా

⏱️ Synced Lyrics

[00:08.39] ఉండిపోతారా గుండె నీదేరా
[00:16.23] హత్తుకుంటారా నిన్ను మనసారా
[00:24.92] కలతై కనులే వెతికేరా నీకై
[00:29.07] ఒదిగే తనువే జతలేక తోడై
[00:33.19] చుట్టూ నావెంటే ఎంతో మందున్నా
[00:37.00] నా నువ్వే లేవని యాతన
[00:41.21] కరిగే కన్నీరే పడుతూనే ఉందే
[00:45.02] అర్థం కాలేని వేదన
[00:49.12] చూస్తూ చూస్తూనే మాయగా
[00:53.10] నువ్వే మారావు శ్వాసగా
[00:57.19] మది నిను మరువనని మాటే ఇచ్చెనులే
[01:01.16] మరువక కడదాకా ఉండరా
[01:04.96] మౌనం చేసే గాయం
[01:08.05] మార్చలేదా సాగే కాలం
[01:12.21] నన్నేమన్నా ఏమనుకున్నా
[01:16.27] నువు లేకుంటే చీకటే
[01:20.31] ఉండిపోతారా గుండె నీదేరా
[01:28.32] హత్తుకుంటారా నిన్ను మనసారా
[01:35.32]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings