Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Manase Eduru Tirige

👤 Ramana Gogula, S. P. Balasubrahmanyam & K. S. Chithra 🎼 Premante Idera ⏱️ 4:49
🎵 1304 characters
⏱️ 4:49 duration
🆔 ID: 6780945

📜 Lyrics

మనసే ఎదురు తిరిగి మాట వినదే
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు
నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు
నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగా
కొత్త మైమరపు

కలలో మొదటి పరిచయం గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా
అలలోనే నీ కొలువా
చెలిమైన వెన్నెలవా
నిజమైన నా కలవా
నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా

చినుకై కురిసినది కదా
చిలిపి సరదా
అలలై ఎగసినది కదా
వలపు వరద
మనసే తడిసి తడిసి
పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి
తగుదారి కనపడదా

వెతికే జతే కలిసి
వయసు మరి ఆగనంది కదా

⏱️ Synced Lyrics

[01:22.36] మనసే ఎదురు తిరిగి మాట వినదే
[01:29.39] కలిసే ఆశ కలిగి కునుకు పడదే
[01:36.68] మొదలైన నా పరుగు
[01:39.90] నీ నీడలో నిలుపు
[01:43.99] తుదిలేని ఊహలకు
[01:47.76] నీ స్నేహమే అదుపు
[01:51.44] ప్రణయానికే మన జంట నేర్పగా
[01:55.89] కొత్త మైమరపు
[01:58.15]
[02:32.09] కలలో మొదటి పరిచయం గురుతు ఉందా
[02:39.03] సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
[02:46.40] చెలివైన చెంగలువా
[02:49.96] అలలోనే నీ కొలువా
[02:53.79] చెలిమైన వెన్నెలవా
[02:57.17] నిజమైన నా కలవా
[03:00.99] నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా
[03:09.37]
[03:56.04] చినుకై కురిసినది కదా
[03:58.90] చిలిపి సరదా
[04:03.31] అలలై ఎగసినది కదా
[04:06.39] వలపు వరద
[04:10.71] మనసే తడిసి తడిసి
[04:14.32] పరదా కరిగిపోదా
[04:18.20] తలపే మెరిసి మెరిసి
[04:21.53] తగుదారి కనపడదా
[04:25.26] వెతికే జతే కలిసి
[04:28.40] వయసు మరి ఆగనంది కదా
[04:32.02]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings