Thara Thaluku Thara
🎵 1311 characters
⏱️ 4:10 duration
🆔 ID: 6781436
📜 Lyrics
తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
కొలువుంటాగా కనుల ఎదర
కలిసుంటాగా బ్రతుకు చివర
తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
నిను కలిసిన నిమిషమున కవినవనా
నువ్వు కలవని తరుణమున కలతవనా
నడిరేయి పగలవ్వనా
ఒడి చేరి సగమవ్వనా
తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
నువ్వు నడచిన అడుగులకు మడుగవనా
నువ్వు వెలసిన మమత గుడి గడపవనా
జడ నిండా పూలవ్వనా
తడి కంట పూజించనా
తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
కొలువుంటాగా కనుల ఎదర
కలిసుంటాగా బ్రతుకు చివర
తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
నిను కలిసిన నిమిషమున కవినవనా
నువ్వు కలవని తరుణమున కలతవనా
నడిరేయి పగలవ్వనా
ఒడి చేరి సగమవ్వనా
తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
నువ్వు నడచిన అడుగులకు మడుగవనా
నువ్వు వెలసిన మమత గుడి గడపవనా
జడ నిండా పూలవ్వనా
తడి కంట పూజించనా
తార తళుకు తార తనివి తీర పలుకుగా
ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
⏱️ Synced Lyrics
[00:28.92] తార తళుకు తార తనివి తీర పలుకుగా
[00:36.05] ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
[00:42.33] కొలువుంటాగా కనుల ఎదర
[00:49.42] కలిసుంటాగా బ్రతుకు చివర
[00:57.44] తార తళుకు తార తనివి తీర పలుకుగా
[01:04.41] ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
[01:48.90] నిను కలిసిన నిమిషమున కవినవనా
[01:55.81] నువ్వు కలవని తరుణమున కలతవనా
[02:02.72] నడిరేయి పగలవ్వనా
[02:10.43] ఒడి చేరి సగమవ్వనా
[02:15.59] తార తళుకు తార తనివి తీర పలుకుగా
[02:22.69] ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
[03:12.17] నువ్వు నడచిన అడుగులకు మడుగవనా
[03:19.35] నువ్వు వెలసిన మమత గుడి గడపవనా
[03:26.60] జడ నిండా పూలవ్వనా
[03:33.53] తడి కంట పూజించనా
[03:39.04] తార తళుకు తార తనివి తీర పలుకుగా
[03:46.16] ధార ప్రణయ ధార మనసు ద్వారా చిలకగా
[03:53.79]