Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nee Tholisariga

👤 R.P. Patnaik, Usha 🎼 Santhosham ⏱️ 4:51
🎵 2723 characters
⏱️ 4:51 duration
🆔 ID: 6781456

📜 Lyrics

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదిలిన కధ వెతికే మనసుకు మమతే పంచుమా
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగా కనబడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా

సాహిత్యం: సిరివెన్నెల

⏱️ Synced Lyrics

[00:32.59] నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
[00:43.14] స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
[00:48.70] మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా
[00:54.41] ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
[01:06.19] నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
[01:59.81] రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
[02:04.82] ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా
[02:10.80] హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
[02:15.93] వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
[02:22.05] నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదిలిన కధ వెతికే మనసుకు మమతే పంచుమా
[02:33.60] నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
[03:30.42] ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
[03:35.22] అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా
[03:40.95] నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా
[03:46.02] తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా
[03:52.16] పెదవులపై చిరునవ్వుల దగా కనబడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా
[04:03.90] నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
[04:15.19] తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
[04:20.65] చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా
[04:37.78] నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
[04:49.10] సాహిత్యం: సిరివెన్నెల
[04:49.75]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings