Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Masthu Masthu

👤 R. P. Patnaik & Ganga 🎼 Subbu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:31
🎵 2971 characters
⏱️ 4:31 duration
🆔 ID: 6781485

📜 Lyrics

మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
పస్తులుంచమాకే నన్ను daily प्यारी
Looks తోటి చంపమాకు I am sorry
మూడు ముళ్ళు వేసినాకే మిగతా story
చాంగుభళా చెంగువలా వేసావే చకోరి
ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ
వస్తవ పిల్లో ముద్దిస్తవ హలో
వస్తను బావో ఏం చేస్తావో ఏమో

మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
పస్తులుంచమాకే నన్ను daily प्यारी

జున్ను ముక్క లాంటి సోకు నీదంటివే
కన్ను గప్పి పారిపోకే నా MTV
వెన్నపూస రాసి నేను పెంచ body
నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి
Joke-uలేయకోయమ్మో చాలు comedy
కేకలేయకూరయ్యో night-u be ready
అవునంటే హుషారు నీతోటె షికారు
Heart-u beat-u speedఅయ్యే
चलो चलो चलो चलो

మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
Looks తోటి చంపమాకు I am sorry

ఆకు చాటు పిండేలాగా ఎన్నో days-u
ఎండా కన్ను ఎరగకుండా ఉన్న boss-u
పూతకొచ్చినాది ఈడు देखो పిల్లో
కొత్త విద్య నేర్చుకోవె కౌగిలి బళ్ళో
కబురులింకా చాలించి మొదలు పెట్టవే
ఓయ్ మదన మంత్రమేసిన వదిలిపెట్టవే
ఈ కన్యా కుమారి సై అంటే తయ్యారి
Night roundలేద్దామా
चलो चलो चलो चलो

चलो, మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
పస్తులుంచమాకే నన్ను daily प्यारी
Looks తోటి చంపమాకు I am sorry
మూడు ముళ్ళు వేసినాకే మిగతా story
చాంగుభళా చెంగువలా వేస్తావే చకోరి
ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ
వస్తవ పిల్లో ముద్దిస్తవ hello
వస్తను బావో ఏం చేస్తావో ఏమో
వస్తవ పిల్లో ముద్దిస్తవ hello
వస్తను బావో ఏం చేస్తావో ఏమో
వస్తవ పిల్లో

⏱️ Synced Lyrics

[00:42.99] మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
[00:49.23] పస్తులుంచమాకే నన్ను daily प्यारी
[00:55.89] Looks తోటి చంపమాకు I am sorry
[00:59.45] మూడు ముళ్ళు వేసినాకే మిగతా story
[01:02.44] చాంగుభళా చెంగువలా వేసావే చకోరి
[01:05.87] ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ
[01:09.38] వస్తవ పిల్లో ముద్దిస్తవ హలో
[01:12.26] వస్తను బావో ఏం చేస్తావో ఏమో
[01:15.66] మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
[01:18.97] పస్తులుంచమాకే నన్ను daily प्यारी
[01:22.60]
[01:51.86] జున్ను ముక్క లాంటి సోకు నీదంటివే
[01:58.47] కన్ను గప్పి పారిపోకే నా MTV
[02:05.03] వెన్నపూస రాసి నేను పెంచ body
[02:08.49] నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి
[02:11.73] Joke-uలేయకోయమ్మో చాలు comedy
[02:15.06] కేకలేయకూరయ్యో night-u be ready
[02:18.34] అవునంటే హుషారు నీతోటె షికారు
[02:21.68] Heart-u beat-u speedఅయ్యే
[02:23.23] चलो चलो चलो चलो
[02:24.83] మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
[02:27.85] Looks తోటి చంపమాకు I am sorry
[02:31.51]
[03:20.90] ఆకు చాటు పిండేలాగా ఎన్నో days-u
[03:27.39] ఎండా కన్ను ఎరగకుండా ఉన్న boss-u
[03:33.68] పూతకొచ్చినాది ఈడు देखो పిల్లో
[03:37.23] కొత్త విద్య నేర్చుకోవె కౌగిలి బళ్ళో
[03:40.33] కబురులింకా చాలించి మొదలు పెట్టవే
[03:43.73] ఓయ్ మదన మంత్రమేసిన వదిలిపెట్టవే
[03:47.02] ఈ కన్యా కుమారి సై అంటే తయ్యారి
[03:50.39] Night roundలేద్దామా
[03:52.31] चलो चलो चलो चलो
[03:53.44] चलो, మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ
[03:56.78] పస్తులుంచమాకే నన్ను daily प्यारी
[04:00.15] Looks తోటి చంపమాకు I am sorry
[04:03.42] మూడు ముళ్ళు వేసినాకే మిగతా story
[04:06.82] చాంగుభళా చెంగువలా వేస్తావే చకోరి
[04:09.89] ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ
[04:13.19] వస్తవ పిల్లో ముద్దిస్తవ hello
[04:16.51] వస్తను బావో ఏం చేస్తావో ఏమో
[04:19.73] వస్తవ పిల్లో ముద్దిస్తవ hello
[04:23.17] వస్తను బావో ఏం చేస్తావో ఏమో
[04:26.57] వస్తవ పిల్లో
[04:30.59]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings