Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvasthanante

👤 Chitra feat. Raqeeb Alam 🎼 Varsham (Original Motion Picture Soundtrack) ⏱️ 5:33
🎵 3875 characters
⏱️ 5:33 duration
🆔 ID: 6783258

📜 Lyrics

చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన

ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జూకాల్లాగా చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్లో పచ్చల పతకంలాగా వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా

చిన్న నాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా
కన్నె ఏటి సోయగంలా నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే కిలకిల లోనా పదములు ఆడే కథకళి లోనా
కనులను తడిపే కలతల లోనా నా అణువణువున నువు కనిపించేలా
నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
నువ్వొస్తానంటే ఏయ్ ఏయ్ నేనొద్దంటానా

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

సాహిత్యం: సిరివెన్నెల, వర్షం, దేవి శ్రీ ప్రసాద్

⏱️ Synced Lyrics

[00:15.37] చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
[00:21.86] చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
[00:28.27] పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
[00:34.48] చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో
[00:41.03] చినుకు రవ్వలో
[00:45.23]
[01:26.50] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
[01:33.53] చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
[01:37.10] అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా
[01:45.22] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[01:52.43] నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త
[02:01.24] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
[02:08.98]
[02:45.64] ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా
[02:52.91] చెవులకు చక్కా జూకాల్లాగా చేరుకోవే జిలుగుల చుక్కా
[03:00.26] చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా
[03:03.98] మెళ్లో పచ్చల పతకంలాగా వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
[03:08.46] నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
[03:14.79] ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త
[03:24.57] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా
[03:32.71]
[04:01.25] చిన్న నాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా
[04:08.38] కన్నె ఏటి సోయగంలా నన్ను నీలో పోల్చుకోనా
[04:15.94] పెదవులు పాడే కిలకిల లోనా పదములు ఆడే కథకళి లోనా
[04:20.22] కనులను తడిపే కలతల లోనా నా అణువణువున నువు కనిపించేలా
[04:24.02] నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
[04:30.98] నువ్వొస్తానంటే ఏయ్ ఏయ్ నేనొద్దంటానా
[04:40.07] ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
[04:47.35] చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
[04:51.07] అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా
[04:57.65] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[05:04.84] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[05:12.20] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[05:20.16] నువ్వొస్తానంటే నేనొద్దంటానా
[05:25.61] సాహిత్యం: సిరివెన్నెల, వర్షం, దేవి శ్రీ ప్రసాద్
[05:28.22]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings