Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvala (Female)

👤 Yamini Ghantasala 🎼 DJ Tillu ⏱️ 2:02
🎵 832 characters
⏱️ 2:02 duration
🆔 ID: 6783826

📜 Lyrics

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకి శ్వాసైపోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
నా ప్రతి పలుకూ నీ పేరేలే పరవశమే
నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినపడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నుల

నువ్వలా వెన్నెల
నీ నవ్విలా వినపడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నుల

⏱️ Synced Lyrics

[00:17.18] నీ కనులను చూశానే
[00:22.14] ఓ నిమిషం లోకం మరిచానే
[00:27.90]
[00:34.05] నా కలలో నిలిచావే
[00:39.09] నా మనసుకి శ్వాసైపోయావే
[00:45.99]
[00:51.29] నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
[01:00.35] నా ప్రతి పలుకూ నీ పేరేలే పరవశమే
[01:09.14] నువ్వలా వెన్నెల
[01:13.82] నీ నవ్విలా వినపడుతూ వీణలా
[01:18.14] నీ చూపిలా వరములా
[01:22.47] ఓ ప్రేమను నింపావే కన్నుల
[01:26.86] నువ్వలా వెన్నెల
[01:30.65] నీ నవ్విలా వినపడుతూ వీణలా
[01:35.01] నీ చూపిలా వరములా
[01:39.26] ఓ ప్రేమను నింపావే కన్నుల
[01:43.90]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings