Entha Haayi Ee Reyi
🎵 1609 characters
⏱️ 3:29 duration
🆔 ID: 6788296
📜 Lyrics
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
ఆ చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి
ఒకరి చూపులోకరి పైన విరి తూపులు విసరగా
ఒకరి చూపులోకరి పైన విరి తావులు వీచగా
విరి తావుల పరవడిలో విరహమతిశయింపగా
ఆ విరి తావుల గుమగుమలో మేను పరవసింపగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి
కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లాహిరిలో మనము తూలి పోవగా
ఆ మధుర భావ లహరిలో మనము తేలి పోవగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
ఎంత హాయి
ఈ రేయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
ఆ చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి
ఒకరి చూపులోకరి పైన విరి తూపులు విసరగా
ఒకరి చూపులోకరి పైన విరి తావులు వీచగా
విరి తావుల పరవడిలో విరహమతిశయింపగా
ఆ విరి తావుల గుమగుమలో మేను పరవసింపగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
ఎంత హాయి
కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లాహిరిలో మనము తూలి పోవగా
ఆ మధుర భావ లహరిలో మనము తేలి పోవగా
ఎంత హాయి
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా
ఎంత హాయి
ఈ రేయి