Neela Neela
🎵 2093 characters
⏱️ 3:19 duration
🆔 ID: 6803218
📜 Lyrics
సాహిత్యం: వి. నాగేంద్ర ప్రసాద్
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా క్యా కియా
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా...
ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
తప్పించుకోలేక గింజుకున్నావే
ఓ ప్రేమనేది పిచ్చి అంటే
అవును పిల్లా నాకు పిచ్చే
మనసుకేమో రెక్కలొచ్చే
పట్టపగలే చుక్కలొచ్చే
ఓ ప్రేమనేది పిచ్చి అంటే
అవును పిల్లా నాకు పిచ్చే
బంగాళాఖాతంలో వాయుగుండంలా
అందంతో ముంచినవే
తళ్వారు చూపుల్తో తెల్లార్లు
ఊహల్లో ఏదేదో చేసినావే
ఏ స్వర్గలోకంలో ఇన్నాళ్లు ఉన్నావే
నా కళ్ళు కప్పేసి నువ్వేడి కెళ్లావే
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా...
ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
తప్పించుకోలేక గింజుకున్నావే
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా క్యా కియా
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా...
ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
తప్పించుకోలేక గింజుకున్నావే
ఓ ప్రేమనేది పిచ్చి అంటే
అవును పిల్లా నాకు పిచ్చే
మనసుకేమో రెక్కలొచ్చే
పట్టపగలే చుక్కలొచ్చే
ఓ ప్రేమనేది పిచ్చి అంటే
అవును పిల్లా నాకు పిచ్చే
బంగాళాఖాతంలో వాయుగుండంలా
అందంతో ముంచినవే
తళ్వారు చూపుల్తో తెల్లార్లు
ఊహల్లో ఏదేదో చేసినావే
ఏ స్వర్గలోకంలో ఇన్నాళ్లు ఉన్నావే
నా కళ్ళు కప్పేసి నువ్వేడి కెళ్లావే
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా...
ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
తప్పించుకోలేక గింజుకున్నావే
⏱️ Synced Lyrics
[00:02.92] సాహిత్యం: వి. నాగేంద్ర ప్రసాద్
[00:07.78] నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
[00:10.27] నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
[00:15.94] ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
[00:22.56] క్యా కియా క్యా కియా
[00:30.29]
[00:37.15] నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
[00:44.24] నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
[00:51.50] ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
[00:58.56] క్యా కియా...
[01:03.01] ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
[01:09.67] తప్పించుకోలేక గింజుకున్నావే
[01:17.02]
[01:36.23] ఓ ప్రేమనేది పిచ్చి అంటే
[01:40.68] అవును పిల్లా నాకు పిచ్చే
[01:43.91] మనసుకేమో రెక్కలొచ్చే
[01:48.34] పట్టపగలే చుక్కలొచ్చే
[01:52.03]
[01:55.02] ఓ ప్రేమనేది పిచ్చి అంటే
[01:59.81] అవును పిల్లా నాకు పిచ్చే
[02:02.26] బంగాళాఖాతంలో వాయుగుండంలా
[02:05.56] అందంతో ముంచినవే
[02:09.15] తళ్వారు చూపుల్తో తెల్లార్లు
[02:13.01] ఊహల్లో ఏదేదో చేసినావే
[02:19.07] ఏ స్వర్గలోకంలో ఇన్నాళ్లు ఉన్నావే
[02:25.52] నా కళ్ళు కప్పేసి నువ్వేడి కెళ్లావే
[02:33.49] నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
[02:40.83] నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
[02:48.32] ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
[02:55.57] క్యా కియా...
[02:59.29] ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
[03:05.70] తప్పించుకోలేక గింజుకున్నావే
[03:13.97]
[00:07.78] నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
[00:10.27] నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
[00:15.94] ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
[00:22.56] క్యా కియా క్యా కియా
[00:30.29]
[00:37.15] నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
[00:44.24] నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
[00:51.50] ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
[00:58.56] క్యా కియా...
[01:03.01] ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
[01:09.67] తప్పించుకోలేక గింజుకున్నావే
[01:17.02]
[01:36.23] ఓ ప్రేమనేది పిచ్చి అంటే
[01:40.68] అవును పిల్లా నాకు పిచ్చే
[01:43.91] మనసుకేమో రెక్కలొచ్చే
[01:48.34] పట్టపగలే చుక్కలొచ్చే
[01:52.03]
[01:55.02] ఓ ప్రేమనేది పిచ్చి అంటే
[01:59.81] అవును పిల్లా నాకు పిచ్చే
[02:02.26] బంగాళాఖాతంలో వాయుగుండంలా
[02:05.56] అందంతో ముంచినవే
[02:09.15] తళ్వారు చూపుల్తో తెల్లార్లు
[02:13.01] ఊహల్లో ఏదేదో చేసినావే
[02:19.07] ఏ స్వర్గలోకంలో ఇన్నాళ్లు ఉన్నావే
[02:25.52] నా కళ్ళు కప్పేసి నువ్వేడి కెళ్లావే
[02:33.49] నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
[02:40.83] నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
[02:48.32] ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
[02:55.57] క్యా కియా...
[02:59.29] ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
[03:05.70] తప్పించుకోలేక గింజుకున్నావే
[03:13.97]