Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

My World Is Flying (From "Hello Guru Prema Kosame")

👤 Alphons Joseph 🎼 My World Is Flying (From "Hello Guru Prema Kosame") ⏱️ 3:42
🎵 2545 characters
⏱️ 3:42 duration
🆔 ID: 6825184

📜 Lyrics

దూరం దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం
దెగ్గరకొచ్చి గారం చేసిందా
భారం భారం భారం భారం అనుకోకుండా నా కోసం
నాతో పాటు భూమిని లాగిందా
ఇంతకు ముందర నాలో లేది గాల్లో తేలే అలవాటు
ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు
ఈ తియ్యని అల్లరి నీ వల్లేనంటూ

My world is flying flying flying flying flying
దారం తెంచుకున్న kite లాగ
Just flying flying flying flying flying
తీరం ఎంచుకున్న flight లాగ

నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరే feeling
నా కన్నులు మరిచేశాయా sleeping
బయటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే feeling
పాదాలే మరిచేశాయా walking

నీతో చెబుదామంటే
నా మాటలు ఎగిరే feeling
నా పెదవులు మరిచేశాయా talking
ఉన్న చోట ఉండ లేను
కుదురుగా కూర్చోనూ లేను
బాగుందే love లోన falling

My world is flying flying flying flying flying
దారం తెంచుకున్న kite లాగ
Just flying flying flying flying flying
తీరం ఎంచుకున్న flight లాగ

నిమిషం కనబడకుంటే
నీ మాటే వినబడకుంటే
నా గుండెకు చప్పుడు లేని feeling
నువ్వే కసరకపోతే
నను తీయగ తిట్టకపోతే
నా మనసుకు ఊపిరి లేని feeling
ఇష్టమైన చోటే ఉన్నా కష్టంగానే ఉందే
నిన్నెప్పుడు చూస్తానంటూ waiting
నిన్ను ఎంత miss అవుతుంటే
రెక్కలింకా plus అవుతూ
నీ వైపే లాగూతున్న feeling

My world is flying flying flying flying flying
దారం తెంచుకున్న kite లాగ
Just flying flying flying flying flying
తీరం ఎంచుకున్న flight లాగ

⏱️ Synced Lyrics

[00:07.27] దూరం దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం
[00:11.08] దెగ్గరకొచ్చి గారం చేసిందా
[00:14.65] భారం భారం భారం భారం అనుకోకుండా నా కోసం
[00:18.06] నాతో పాటు భూమిని లాగిందా
[00:22.10] ఇంతకు ముందర నాలో లేది గాల్లో తేలే అలవాటు
[00:25.67] ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు
[00:29.33] ఈ తియ్యని అల్లరి నీ వల్లేనంటూ
[00:31.71] My world is flying flying flying flying flying
[00:36.38] దారం తెంచుకున్న kite లాగ
[00:40.15] Just flying flying flying flying flying
[00:44.02] తీరం ఎంచుకున్న flight లాగ
[01:10.21] నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరే feeling
[01:13.65] నా కన్నులు మరిచేశాయా sleeping
[01:17.61] బయటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే feeling
[01:21.07] పాదాలే మరిచేశాయా walking
[01:24.71] నీతో చెబుదామంటే
[01:26.47] నా మాటలు ఎగిరే feeling
[01:28.49] నా పెదవులు మరిచేశాయా talking
[01:32.20] ఉన్న చోట ఉండ లేను
[01:34.28] కుదురుగా కూర్చోనూ లేను
[01:35.80] బాగుందే love లోన falling
[01:38.13] My world is flying flying flying flying flying
[01:42.71] దారం తెంచుకున్న kite లాగ
[01:46.42] Just flying flying flying flying flying
[01:50.19] తీరం ఎంచుకున్న flight లాగ
[02:31.20] నిమిషం కనబడకుంటే
[02:33.05] నీ మాటే వినబడకుంటే
[02:34.95] నా గుండెకు చప్పుడు లేని feeling
[02:38.65] నువ్వే కసరకపోతే
[02:40.35] నను తీయగ తిట్టకపోతే
[02:42.38] నా మనసుకు ఊపిరి లేని feeling
[02:46.32] ఇష్టమైన చోటే ఉన్నా కష్టంగానే ఉందే
[02:49.62] నిన్నెప్పుడు చూస్తానంటూ waiting
[02:53.63] నిన్ను ఎంత miss అవుతుంటే
[02:55.48] రెక్కలింకా plus అవుతూ
[02:56.84] నీ వైపే లాగూతున్న feeling
[02:59.51] My world is flying flying flying flying flying
[03:04.23] దారం తెంచుకున్న kite లాగ
[03:07.94] Just flying flying flying flying flying
[03:11.78] తీరం ఎంచుకున్న flight లాగ
[03:15.87]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings