Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Prarthanalu Vinumaa

👤 A. R. Rahman, Sireesha Bhagavatula 🎼 PS-2 (Telugu) ⏱️ 1:20
🎵 642 characters
⏱️ 1:20 duration
🆔 ID: 6830165

📜 Lyrics

ప్రార్థనలు వినుమా
మా ఊపిరి వేణుగు గీతికలో
మనోర్ధనని కనుమ
నీలి మెగాం నీ దేహం
అయితే వెలుగుల జాతులు
మనసు ముంగిళ్లలో
ప్రసరించాలి ప్రసరించాలి
నీ కరుణే అనవరతం
మధురామృత ధరై
మా పై కురవాలి
ఆడు తలుపులు
తలపాడు క్షణమున
పిడుగుల రావాలి
కడతేర్చిపోవాలి

⏱️ Synced Lyrics

[00:02.66] ప్రార్థనలు వినుమా
[00:06.67] మా ఊపిరి వేణుగు గీతికలో
[00:13.10] మనోర్ధనని కనుమ
[00:18.89] నీలి మెగాం నీ దేహం
[00:23.13] అయితే వెలుగుల జాతులు
[00:29.63] మనసు ముంగిళ్లలో
[00:34.28] ప్రసరించాలి ప్రసరించాలి
[00:40.09] నీ కరుణే అనవరతం
[00:44.70] మధురామృత ధరై
[00:47.60] మా పై కురవాలి
[00:52.86] ఆడు తలుపులు
[00:55.54] తలపాడు క్షణమున
[00:58.47] పిడుగుల రావాలి
[01:01.42] కడతేర్చిపోవాలి
[01:05.16]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings