Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Are Emaindhi (From "Aaradhana")

👤 S. P. Balasubrahmanyam feat. S. Janaki 🎼 Musical Nawab: Hits of Ilaiyaraaja ⏱️ 4:33
🎵 2515 characters
⏱️ 4:33 duration
🆔 ID: 6839162

📜 Lyrics

అరె ఏమైంది

అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
అది ఏమైంది తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దురలేపింది
అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
అది ఏమైంది

నింగి వంగి నేల తోటి నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేను, పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావు

ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషవుతాడు
అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
అది ఏమైంది తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దురలేపింది
అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
అది ఏమైంది

⏱️ Synced Lyrics

[00:01.65] అరె ఏమైంది
[00:08.26]
[00:33.40] అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
[00:42.12] అది ఏమైంది తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది
[00:50.74] కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
[00:56.48] అది నీలో మమతను నిద్దురలేపింది
[01:02.45] అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
[01:10.74] అది ఏమైంది
[01:14.36]
[01:48.63] నింగి వంగి నేల తోటి నేస్తమేదో కోరింది
[01:54.48] నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది
[02:00.16] పూలు నేను చూడలేను, పూజలేమి చేయలేను
[02:05.75] నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు
[02:11.78] కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
[02:17.23] కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
[02:22.61] అది దోచావు
[02:29.07]
[03:11.92] ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
[03:17.45] పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
[03:23.26] గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
[03:29.13] మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
[03:34.93] రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో
[03:40.53] చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు
[03:45.81] మనిషవుతాడు
[03:51.47] అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
[04:00.02] అది ఏమైంది తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది
[04:08.74] కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
[04:14.54] అది నీలో మమతను నిద్దురలేపింది
[04:20.29] అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది
[04:28.75] అది ఏమైంది
[04:32.39]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings