Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Egiregire

👤 Sid Sriram feat. Lipsika 🎼 Shailaja Reddy Alludu ⏱️ 3:11
🎵 2113 characters
⏱️ 3:11 duration
🆔 ID: 6840609

📜 Lyrics

ఏ ఊరు ఏ దారి ఏ దూరమైన
నే రాన చేసేసి ఏ నేరమైనా
గదులు ఆపేనా, నదులు ఆపేనా
నేను దాటేయనా, చాటేయనా ప్రేమని

ఎగిరెగిరే వచ్చేశానే నిన్నే కోరే
అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
ఎదురుచూపే ఆపే వెన్నంటే నే తోడుంటానే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే

ఎగిరెగిరే వచ్చేశానే నిన్నే కోరే
కలహపు దేశాన కలలను చూశాగా
అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
పరువపు వేశాన పరుగులు తీశానా

నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే
నీతోనే నేనున్నా లేనట్టే
కోపాన్నే వే రానేరావే

నే చూపలేనా నీకోసం
ఈ చేతిలోన ఆకాశం
తెలియనే తెలియదే
ఇష్టమంటే ఇదే అని

ఎగిరెగిరే వచ్చేశానే నిన్నే కోరే
కలహపు దేశాన కలలను చూశాగా
అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
పరువపు వేశాన పరుగులు తీశానా
ఎదురుచూపే ఆపే వెన్నంటే నీ తోడుంటానే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరి
కలహపు దేశాన కలలను చూసాగా
అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
పరువపు వేశాన పరుగులు తీసానా

⏱️ Synced Lyrics

[00:01.11] ఏ ఊరు ఏ దారి ఏ దూరమైన
[00:08.07] నే రాన చేసేసి ఏ నేరమైనా
[00:14.19] గదులు ఆపేనా, నదులు ఆపేనా
[00:21.66] నేను దాటేయనా, చాటేయనా ప్రేమని
[00:29.80]
[00:34.76] ఎగిరెగిరే వచ్చేశానే నిన్నే కోరే
[00:42.53] అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
[00:50.15] ఎదురుచూపే ఆపే వెన్నంటే నే తోడుంటానే
[00:58.20] హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
[01:07.09] ఎగిరెగిరే వచ్చేశానే నిన్నే కోరే
[01:11.14] కలహపు దేశాన కలలను చూశాగా
[01:15.50] అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
[01:19.24] పరువపు వేశాన పరుగులు తీశానా
[01:23.87]
[01:43.68] నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే
[01:47.61] నీతోనే నేనున్నా లేనట్టే
[01:51.66] కోపాన్నే వే రానేరావే
[01:59.95] నే చూపలేనా నీకోసం
[02:04.16] ఈ చేతిలోన ఆకాశం
[02:07.42] తెలియనే తెలియదే
[02:11.65] ఇష్టమంటే ఇదే అని
[02:16.14] ఎగిరెగిరే వచ్చేశానే నిన్నే కోరే
[02:20.52] కలహపు దేశాన కలలను చూశాగా
[02:24.24] అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
[02:28.51] పరువపు వేశాన పరుగులు తీశానా
[02:32.11] ఎదురుచూపే ఆపే వెన్నంటే నీ తోడుంటానే
[02:39.91] హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
[02:48.82] ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరి
[02:52.93] కలహపు దేశాన కలలను చూసాగా
[02:56.80] అడిగడిగే ఆనందాలే నన్నే చేరే
[03:01.19] పరువపు వేశాన పరుగులు తీసానా
[03:06.17]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings