Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Orey Nuvvu Naaku

👤 M. M. Keeravani, K. S. Chithra, S.P.B. Charan 🎼 Okatonumber Kurradu ⏱️ 5:33
🎵 3582 characters
⏱️ 5:33 duration
🆔 ID: 6845897

📜 Lyrics

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్, I love you రా
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ I love you రా
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా

అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త style-u నీదిరా
అందుకే... I love you రా

(ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోన పడ్డట్టేరా
నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయేరా)

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ I love you రా

ఏంట్రా గూట్లే
ఆహాహా ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా
ఏంట్రా గూట్లే telephone పోలల్లే ఎదిగావురా
పోరా డోంగ్రి ice-fruit పుల్లల్లే అదిరావురా
ఎంట్రా టుమ్రీ తొక్కలోది నీ dress-u బాగుందిరా
పోరా పుస్కీ దిక్కుమాలిన నీ face-ఏ superb రా
ఏరా లఫంగి నువ్వేరా
ఏరా పుడింగి నీ పేరా
బే అన్న బేవర్సన్నా
బచ్చా అన్నా బడవా అన్నా
ప్రతిమాట పరమార్థం ప్రేమేరా

(ఆహా మీ తిట్లే వింటుంటే ప్రేమ ముదిరినట్టుందిరా
ఓహో మీరు మాకు happyగా beer-u party ఇచ్చుకొండిరా)

ఒరేయ్
ఒరేయ్... ఒరేయ్ చిలక route-uకొచ్చిందిరా
ఒరేయ్ ఇంక వెళ్లండిరా

ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్ రా
ఒరేయ్ కళ్లు మూయండిరా

ఏంట్రా mental
ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్
ఏంట్రా mental చల్లనైన నీ మనసే air-cooler రా
పోరా కిండల్ దూకుతున్న నీ వయసే two-wheeler రా
రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే cigarette lighter రా
పోరా పిస్తా చిక్కుకున్న నడుమే centimeter రా
నా దేశముదురు నువ్వేరా
నా చేదు sugar ఇలా రా
Idiot అన్నా, stupid అన్నా
Tubelight అన్నా L-board అన్న
ప్రతి తిట్టు ప్రేమలోన దీవెనేరా
((Doubt లేదు వీళ్లు మనకు లేనట్టేరా)

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ I love you రా
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా

అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైలు నీదిరా
అందుకే... I love you రా

⏱️ Synced Lyrics

[00:23.97] ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
[00:27.93] ఒరేయ్, I love you రా
[00:32.03] ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
[00:35.84] ఒరేయ్ అదంతేరా
[00:39.91] ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
[00:44.07] ఒరేయ్ I love you రా
[00:47.83] ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
[00:51.83] ఒరేయ్ అదంతేరా
[00:54.24] అరరె చురుకు నీకు ఉందిరా
[00:57.98] అసలు కొత్త style-u నీదిరా
[01:01.96] అందుకే... I love you రా
[01:10.30] (ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోన పడ్డట్టేరా
[01:16.05] నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయేరా)
[01:22.29] ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
[01:26.37] ఒరేయ్ I love you రా
[01:29.55]
[02:04.19] ఏంట్రా గూట్లే
[02:06.39] ఆహాహా ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా
[02:10.31] ఏంట్రా గూట్లే telephone పోలల్లే ఎదిగావురా
[02:16.43] పోరా డోంగ్రి ice-fruit పుల్లల్లే అదిరావురా
[02:22.18] ఎంట్రా టుమ్రీ తొక్కలోది నీ dress-u బాగుందిరా
[02:28.06] పోరా పుస్కీ దిక్కుమాలిన నీ face-ఏ superb రా
[02:34.17] ఏరా లఫంగి నువ్వేరా
[02:38.01] ఏరా పుడింగి నీ పేరా
[02:42.15] బే అన్న బేవర్సన్నా
[02:44.13] బచ్చా అన్నా బడవా అన్నా
[02:46.07] ప్రతిమాట పరమార్థం ప్రేమేరా
[02:49.91] (ఆహా మీ తిట్లే వింటుంటే ప్రేమ ముదిరినట్టుందిరా
[02:55.36] ఓహో మీరు మాకు happyగా beer-u party ఇచ్చుకొండిరా)
[03:02.66]
[03:06.09] ఒరేయ్
[03:08.03] ఒరేయ్... ఒరేయ్ చిలక route-uకొచ్చిందిరా
[03:13.10] ఒరేయ్ ఇంక వెళ్లండిరా
[03:17.75] ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్ రా
[03:21.77] ఒరేయ్ కళ్లు మూయండిరా
[03:26.29]
[04:10.21] ఏంట్రా mental
[04:12.49] ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్
[04:16.17] ఏంట్రా mental చల్లనైన నీ మనసే air-cooler రా
[04:22.30] పోరా కిండల్ దూకుతున్న నీ వయసే two-wheeler రా
[04:27.92] రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే cigarette lighter రా
[04:33.91] పోరా పిస్తా చిక్కుకున్న నడుమే centimeter రా
[04:40.03] నా దేశముదురు నువ్వేరా
[04:44.09] నా చేదు sugar ఇలా రా
[04:48.06] Idiot అన్నా, stupid అన్నా
[04:50.03] Tubelight అన్నా L-board అన్న
[04:52.13] ప్రతి తిట్టు ప్రేమలోన దీవెనేరా
[04:56.06] ((Doubt లేదు వీళ్లు మనకు లేనట్టేరా)
[04:59.90] ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
[05:03.92] ఒరేయ్ I love you రా
[05:07.94] ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
[05:11.90] ఒరేయ్ అదంతేరా
[05:15.85] అరరె చురుకు నీకు ఉందిరా
[05:19.42] అసలు కొత్త స్టైలు నీదిరా
[05:23.58] అందుకే... I love you రా
[05:31.72]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings