Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Thillana

👤 Shankar Mahadevan 🎼 Jai Chiranjeeva (Original Motion Picture Soundtrack) ⏱️ 4:47
🎵 3702 characters
⏱️ 4:47 duration
🆔 ID: 6855309

📜 Lyrics

తిల్లానా
తిల్లానా
తిల్లాన దింతనాన మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తలకిందైయేలా
ఇది భూలోకమో ఇకో మాలోకమో
వీధి భాగోతమో వింత సంగీతమో

గరిగరి మగరిస
నిదపమ సరిగని

తిల్లానా
తిల్లానా
తిల్లాన దింతనాన మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తలకిందైయేలా

కల్లా కపటం లేని పల్లెల్లో పిల్లాడ్ని
ఆట పాటె కానీ వేటంటె తెలియని వాడ్ని
చీకు చింత లేని చాల మాములోడ్ని
సత్త ఉన్న గాని ఆ సంగతి గుర్తే లేని
హనుమంతుడ్లాంటోడ్ని నేనందరికి అయినోడ్నీ
తోకంటించారంటె లంకంతా కాలుస్తా
తిక్కే రేగిందంటె తాటంతా వలిచేస్తా
ఎదురొచ్చె సంద్రాలన్ని ఎగిరొచ్చేనే ఇట్టా

తిల్లానా
తిల్లానా
తిల్లాన దింతనాన మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తలకిందైయేలా

(సారి గగమా
పపాద పనినిస
సారి గగమా
పపాద నిస
Come join the fun club and party everyone
Let me see you move your body until we break the dawn, come on)

ఊగే వయ్యారాల ఉయ్యాలా జంపాలా
ఏవయ్యిందో నేలా జాడె లేదియ్యాలా
మాబాగుందే బాలా మత్తెక్కించే గోలా
రబ్బరు బంతుల్లారా చిందాడె ఇందుల్లారా
రంపల ఒంకుల్లారా ఇంద్రుడ్లా రమ్మంటారా
ఉన్న లేనట్టూందే మీ చుట్టు ఏ గుట్టు
నన్నే ఊరిస్తుందే తప్పేదొ చేసేట్టూ
ఈ చుక్కలు చిక్కులు దాటె దిక్కేదో చూపెట్టు

తిల్లానా
హే తిల్లానా
హే తిల్లాన దింతనాన మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తలకిందైయేలా
ఇది భూలోకమో ఇకో మాలోకమో
వీధి భాగోతమో వింత సంగీతమో

సరి సరి గపపద
నీసగపా పదరిగ

తిల్లానా
తిల్లానా
తిల్లాన దింతనాన మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటు ఊగిందిరో
ఊరంత తలకిందైయేలా

⏱️ Synced Lyrics

[00:35.93] తిల్లానా
[00:37.89] తిల్లానా
[00:39.56] తిల్లాన దింతనాన మోగిందిరో
[00:43.17] ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
[00:48.72] తందాన తాన అంటు ఊగిందిరో
[00:52.29] ఊరంత తలకిందైయేలా
[00:55.47] ఇది భూలోకమో ఇకో మాలోకమో
[00:59.09] వీధి భాగోతమో వింత సంగీతమో
[01:02.82] గరిగరి మగరిస
[01:03.90] నిదపమ సరిగని
[01:05.02] తిల్లానా
[01:06.80] తిల్లానా
[01:08.67] తిల్లాన దింతనాన మోగిందిరో
[01:11.92] ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
[01:17.33] తందాన తాన అంటు ఊగిందిరో
[01:20.96] ఊరంత తలకిందైయేలా
[01:25.02]
[01:57.10] కల్లా కపటం లేని పల్లెల్లో పిల్లాడ్ని
[02:00.61] ఆట పాటె కానీ వేటంటె తెలియని వాడ్ని
[02:04.44] చీకు చింత లేని చాల మాములోడ్ని
[02:07.71] సత్త ఉన్న గాని ఆ సంగతి గుర్తే లేని
[02:11.55] హనుమంతుడ్లాంటోడ్ని నేనందరికి అయినోడ్నీ
[02:15.12] తోకంటించారంటె లంకంతా కాలుస్తా
[02:19.07] తిక్కే రేగిందంటె తాటంతా వలిచేస్తా
[02:22.32] ఎదురొచ్చె సంద్రాలన్ని ఎగిరొచ్చేనే ఇట్టా
[02:26.13] తిల్లానా
[02:27.82] తిల్లానా
[02:29.53] తిల్లాన దింతనాన మోగిందిరో
[02:33.11] ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
[02:38.55] తందాన తాన అంటు ఊగిందిరో
[02:42.18] ఊరంత తలకిందైయేలా
[02:46.28]
[02:53.01] (సారి గగమా
[02:54.78] పపాద పనినిస
[02:56.48] సారి గగమా
[02:58.16] పపాద నిస
[03:00.34] Come join the fun club and party everyone
[03:03.59] Let me see you move your body until we break the dawn, come on)
[03:08.37]
[03:25.75] ఊగే వయ్యారాల ఉయ్యాలా జంపాలా
[03:29.01] ఏవయ్యిందో నేలా జాడె లేదియ్యాలా
[03:32.90] మాబాగుందే బాలా మత్తెక్కించే గోలా
[03:36.45] రబ్బరు బంతుల్లారా చిందాడె ఇందుల్లారా
[03:39.93] రంపల ఒంకుల్లారా ఇంద్రుడ్లా రమ్మంటారా
[03:43.63] ఉన్న లేనట్టూందే మీ చుట్టు ఏ గుట్టు
[03:47.35] నన్నే ఊరిస్తుందే తప్పేదొ చేసేట్టూ
[03:50.98] ఈ చుక్కలు చిక్కులు దాటె దిక్కేదో చూపెట్టు
[03:54.64] తిల్లానా
[03:56.08] హే తిల్లానా
[03:58.24] హే తిల్లాన దింతనాన మోగిందిరో
[04:01.55] ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
[04:06.10] తందాన తాన అంటు ఊగిందిరో
[04:10.10] ఊరంత తలకిందైయేలా
[04:14.06] ఇది భూలోకమో ఇకో మాలోకమో
[04:17.64] వీధి భాగోతమో వింత సంగీతమో
[04:21.42] సరి సరి గపపద
[04:22.54] నీసగపా పదరిగ
[04:23.36] తిల్లానా
[04:25.06] తిల్లానా
[04:26.75] తిల్లాన దింతనాన మోగిందిరో
[04:30.51] ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
[04:35.86] తందాన తాన అంటు ఊగిందిరో
[04:39.70] ఊరంత తలకిందైయేలా
[04:43.69]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings