Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Riba Pappa

👤 Vijai Bulganin, Sri Krishna 🎼 Baby ⏱️ 5:03
🎵 3852 characters
⏱️ 5:03 duration
🆔 ID: 6862730

📜 Lyrics

ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే
నీ చిరునవ్వు
ఎదసడే హద్ధులు దాటే
చూడూ చూడు చూడు
కుదురుగా ఉందామన్న
ఉంచట్లేదే నన్నే నువ్వు
నిదరకే నిప్పెడతావే
రోజూ రోజూ రోజూ
నీ చూపుల్లోన బాణం
అందంగా తీసే ప్రాణం
నీ మౌనంలోన గానం
ప్రాణాలు పోసే వైనం
అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నా

రిబపప్ప రిబపప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబపప్ప పా
వరం ఇచ్చుకో
రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్ప రిబపప్ప పా
ఆలకించుకో

నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడూ
నీలోనే దాచేసుకో ఎప్పుడూ
ఆ మాట నువ్విస్తే నాకిప్పుడూ
ఇంకేది అడగన్లే నిన్నెప్పుడూ
నా చేతి రేఖల్లో నీ రూపురేఖల్ని
ముద్రించుకున్నాను చిలకా
నా నుదుటి రాతల్లో నీ ప్రేమలేఖల్ని
చదివేసుకున్నాను తెలుసా
చెలియా నాపై కొంచం మనసుపెట్టూ
నీ ప్రేమంతా నాకే పంచిపెట్టూ
నా ఊపిరికి నువ్వే ఆయువుపట్టూ
నీతో ఉండే భాగ్యం రాసిపెట్టూ
కుదరదనకు వలపు వెన్నెలా

రిబపప్ప రిబపప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబపప్ప పా
వరం ఇచ్చుకో
రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్ప రిబపప్ప పా
ఆలకించుకో

నువుతప్ప నాకేమి కనిపించదు
నువుతప్ప చెవికేది వినిపించదు
నువులేని ఏ హాయి మొదలవ్వదు
నువురాని నా జన్మ పూర్తవ్వదు
నీ కలలతో కనులు ఎరుపెక్కి పోతున్నా
చూస్తూనే ఉంటాను తెలుసా
నీ ఊహతో మనసు బరువెక్కి పోతున్నా
మోస్తూనే ఉంటాను మనసా
నిన్నే ఆలోచిస్తూ మురిసిపోతా
మురిసి మురిసి రోజూ అలసిపోతా
అలిసి అలిసి ఇట్టే వెలిసిపోతా
వెలిసి వెలిసి నీలో కలిసిపోతా
తెలుసుకోవె కలల దేవతా

రిబపప్ప రిబపప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబపప్ప పా
వరం ఇచ్చుకో
రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్ప రిబపప్ప పా
ఆలకించుకో

⏱️ Synced Lyrics

[00:44.91] ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే
[00:47.57] నీ చిరునవ్వు
[00:48.89] ఎదసడే హద్ధులు దాటే
[00:50.59] చూడూ చూడు చూడు
[00:52.99] కుదురుగా ఉందామన్న
[00:54.52] ఉంచట్లేదే నన్నే నువ్వు
[00:56.63] నిదరకే నిప్పెడతావే
[00:58.48] రోజూ రోజూ రోజూ
[01:00.85] నీ చూపుల్లోన బాణం
[01:04.74] అందంగా తీసే ప్రాణం
[01:08.70] నీ మౌనంలోన గానం
[01:12.49] ప్రాణాలు పోసే వైనం
[01:16.62] అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నా
[01:20.48] రిబపప్ప రిబపప్ప పా
[01:22.55] మనస్సంతా సమర్పించుకో
[01:24.42] రిబపప్ప రిబపప్ప పా
[01:26.41] వరం ఇచ్చుకో
[01:28.62] రిబపప్ప రిబపప్ప పా
[01:30.49] ప్రశాంతాన్ని ప్రసాదించుకో
[01:32.37] రిబపప్ప రిబపప్ప పా
[01:34.45] ఆలకించుకో
[01:38.25]
[02:04.74] నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడూ
[02:08.61] నీలోనే దాచేసుకో ఎప్పుడూ
[02:12.45] ఆ మాట నువ్విస్తే నాకిప్పుడూ
[02:16.30] ఇంకేది అడగన్లే నిన్నెప్పుడూ
[02:20.38] నా చేతి రేఖల్లో నీ రూపురేఖల్ని
[02:24.56] ముద్రించుకున్నాను చిలకా
[02:28.58] నా నుదుటి రాతల్లో నీ ప్రేమలేఖల్ని
[02:32.44] చదివేసుకున్నాను తెలుసా
[02:36.58] చెలియా నాపై కొంచం మనసుపెట్టూ
[02:40.23] నీ ప్రేమంతా నాకే పంచిపెట్టూ
[02:44.25] నా ఊపిరికి నువ్వే ఆయువుపట్టూ
[02:48.46] నీతో ఉండే భాగ్యం రాసిపెట్టూ
[02:52.41] కుదరదనకు వలపు వెన్నెలా
[02:58.55] రిబపప్ప రిబపప్ప పా
[03:00.75] మనస్సంతా సమర్పించుకో
[03:02.53] రిబపప్ప రిబపప్ప పా
[03:04.38] వరం ఇచ్చుకో
[03:06.54] రిబపప్ప రిబపప్ప పా
[03:08.69] ప్రశాంతాన్ని ప్రసాదించుకో
[03:10.42] రిబపప్ప రిబపప్ప పా
[03:12.34] ఆలకించుకో
[03:16.37]
[03:42.68] నువుతప్ప నాకేమి కనిపించదు
[03:46.35] నువుతప్ప చెవికేది వినిపించదు
[03:50.63] నువులేని ఏ హాయి మొదలవ్వదు
[03:54.23] నువురాని నా జన్మ పూర్తవ్వదు
[03:58.58] నీ కలలతో కనులు ఎరుపెక్కి పోతున్నా
[04:02.55] చూస్తూనే ఉంటాను తెలుసా
[04:06.55] నీ ఊహతో మనసు బరువెక్కి పోతున్నా
[04:10.47] మోస్తూనే ఉంటాను మనసా
[04:14.42] నిన్నే ఆలోచిస్తూ మురిసిపోతా
[04:18.21] మురిసి మురిసి రోజూ అలసిపోతా
[04:22.41] అలిసి అలిసి ఇట్టే వెలిసిపోతా
[04:26.25] వెలిసి వెలిసి నీలో కలిసిపోతా
[04:30.46] తెలుసుకోవె కలల దేవతా
[04:36.32] రిబపప్ప రిబపప్ప పా
[04:38.42] మనస్సంతా సమర్పించుకో
[04:40.53] రిబపప్ప రిబపప్ప పా
[04:42.41] వరం ఇచ్చుకో
[04:44.57] రిబపప్ప రిబపప్ప పా
[04:46.42] ప్రశాంతాన్ని ప్రసాదించుకో
[04:48.54] రిబపప్ప రిబపప్ప పా
[04:50.33] ఆలకించుకో
[04:52.88]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings